Zomato Delivery Boys Protest: జొమాటోకు భారీ షాక్.. ఇన్సెంటివ్స్ కోసం డెలివరీ బాయ్స్ ఆందోళన
ఆర్డర్ ఇవ్వగానే నిమిషాల్లో తెచ్చి ఇచ్చే జొమాటో డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. రోజు 12 నుంచి 14 గంటలు కష్టపడితే కనీసం రూ. 5 వందలు కూడా రావటంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరి కడుపు తాము నింపుతుంటే యజమాన్యం తమ కడుపు కొడుతుందంటూ నిరసన చేపట్టారు.
/rtv/media/media_files/2026/03/04/rapido-2026-03-04-09-57-42.jpg)
/rtv/media/media_files/2025/08/05/big-shock-for-zomato-2025-08-05-16-15-58.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Swiggy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/669619b47bc25-zomato-swiggy-may-deliver-alcohol-at-doorstep-16214826-16x9-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Zomato-Catering-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Biryani-2-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-11T175801.231-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/horse-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Food-Delivery-App-jpg.webp)