నేషనల్ Arvind Kejriwal: అర్చకులకు నెలకు రూ.18 వేలు.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఆలయాలు, గురుద్వారాల్లో పనిచేసే పూజారులు, గ్రంథీల కోసం ఓ కొత్త స్కీమ్‌ను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. అర్చకులకు గౌరవ వేతనంగా నెలకు రూ.18 వేలు ఇస్తామని తెలిపారు. By B Aravind 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn