స్పోర్ట్స్ Bumrah: ఆట మధ్యలో ఆసుపత్రికి బుమ్రా..కెప్టెన్గా విరాట్ కోహ్లీ సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియా–టీమ్ ఇండియా చివరి టెస్ట్ మ్యాచ్ రెండవరోజు ఆట మధ్యలోనే కెప్టెన్ బుమ్రా మైదానం నుంచి తప్పుకున్నాడు. అతను ఆడలేకపోతుండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. బుమ్రా స్థానంలో విరాట్ కోహ్లీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. By Manogna alamuru 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn