బీజేపీలోకి ఆర్ కృష్ణయ్య.. ఆ కీలక పదవి ఆఫర్ చేసిన మోదీ?
ఆర్ కృష్ణయ్యతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నేరుగా మోదీ, అమిత్ షా ఆయనకు ఫోన్ చేసి జాతీయ బీసీ కమిషన్ పదవిని ఆఫర్ చేశారన్న చర్చ జరుగుతోంది. కృష్ణయ్యను చేర్చుకుని బీసీ ఓటు బ్యాంకును పెంచుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది.
/rtv/media/media_files/y8dsYa1WwstMI3ehHUNx.jpg)
/rtv/media/media_files/Qi8TZwOhTBflKe2NBvdT.jpg)
/rtv/media/media_files/s5Nn6JC9tsHlxeN3Rhfc.jpg)
/rtv/media/media_files/1OTyPUsvoqMO5DPUln7b.jpg)
/rtv/media/media_files/sArPMYu3YLq6dbjwJuYj.jpg)
/rtv/media/media_files/WPr5txFkWyxdklUVpERn.jpg)
/rtv/media/media_files/FSPe3x4OBUGbuscLgNO7.jpg)
/rtv/media/media_files/gan0tEEwBfNhoQx4fKLo.jpg)
/rtv/media/media_files/b7eL4LGKonZkMzKy7NaC.jpg)