అనిల్ అంబానికి స్వీడన్ మహిళను ఆఫర్ చేసిన ఎప్స్టీన్.. వెలుగులోకి సంచలన నిజాలు
అమెరికన్ ఫైనాన్సర్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు కూడా తెరపైకి వచ్చింది.
అమెరికన్ ఫైనాన్సర్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు కూడా తెరపైకి వచ్చింది.
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ సంచలన చర్యలకు ఉపక్రమించింది. విచారణలో భాగంగా అనిల్ అంబానీకి చెందిన రూ.3 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ సహాయకుడు, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సీనియర్ అధికారి అశోక్ కుమార్ పాల్‌ను శనివారం రూ. 17,000 కోట్ల విలువైన బ్యాంకు రుణ మోసాలకు సంబంధించిన కేసులో ఈ డీ అధికారులు అరెస్టు చేశారు.
రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై ఎస్బీఐ బ్యాంక్ చేసిన ఫిర్యాదు మేరకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌తో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ అనిల్ అంబానీపై కేసు నమోదైంది.
రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి మరో బిగ్ షాక్ తగిలింది. రూ.2929 కోట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణం మోసం కేసులో అనిల్ అంబానీ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తెలిపింది.
దిగ్గజ వ్యాపారవేత్త,రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన నివాసాల్లో CBI అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో అనిల్ అంబానీ ఆసీసుల్లో, నివాసాల్లో CBI అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
అనిల్ ధీరుబాయ్ అంబానీ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానికి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఈడీ ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. అనిల్ అంబానీ రూ. 17 వేల కోట్ల లోన్ ఫ్రాడ్, మనీ లాండరింగ్ కేసులో ఇరక్కున్న సంగతి తెలిసిందే.
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కి చెందిన కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, ముంబయిలోని అంబానీకి చెందిన అన్ని కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
రాధికా మర్చంట్ పెళ్లయిన తర్వాత తన మొదటి పుట్టిన రోజు వేడుకలను అక్టోబర్ 16న ముంబాయిలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఎం ఎస్ ధోనీతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.