Vijayasai Reddy: విజయసాయిరెడ్డి మరో సంచలన ట్వీట్!
పుణేలో గిల్లియన్-బ్యారే సిండ్రోమ్ కేసులు 100కిపైగా రావడం అత్యంత ఆందోళనకరమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ వ్యాధి అనూహ్యంగా పెరగడానికి గల కారణాలను లోతుగా పరిశీలించాలని కేంద్రాన్ని కోరారు. పాలిటిక్స్ కు దూరమంటూ ఇటీవల ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.