Kurnool : కాలేజీలో క్షుద్ర పూజల కలకలం
కర్నూలు జిల్లా బి తాండ్రపాడు ఎస్సార్ విద్యాసంస్థల్లో క్షుద్ర పూజల కలకలం రేపాయి. కాలేజీలో చదువుతున్న విద్యార్థినిపై దుండగులు క్షుద్ర పూజలు చేయడంతో పాటు హత్యాయత్నం చేశారు. జుట్టుని కట్ చేసి, పదునైన కత్తితో చేతిని కట్ చేసే ప్రయత్నం చేశారు.