Ishan Kishan : ఇరగదీసిన కిషాన్.. గిల్, గంభీర్ రికార్డులు బద్దలు!
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్థా్న్ తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇరగదీశాడు.
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్థా్న్ తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇరగదీశాడు.
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-ఎ మ్యాచ్‌లో అమెరికా (USA) అద్భుత విజయాన్ని అందుకుంది. నమీబియాపై 31 పరుగుల తేడాతో గెలుపొందింది.
T20 ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్తాన్, ఇండియా జట్ల మధ్య మ్యాచ్ స్టార్ట్ అయింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, దీంతో ఇండియా బ్యాటింగ్ చేయనుంది.
టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రీడా ప్రపంచం ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఈ మ్యాచ్‌తో నేడు సూపర్ సండే కానుంది.
టీ20 ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాపై జింబాబ్వే గ్రాండ్ విక్టరీ కొట్టింది. శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికగాజరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాను మట్టికరిపించింది.
టీ20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్‌లోనే అదరగొట్టింది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో గెలిచింది.
బంగ్లాదేశ్‌కు మద్ధతుగా పాకిస్తాన్ భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పట్టు పట్టింది. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి పీసీబీ, అంతర్జాతీయ క్రికెట్ మండలి మధ్య తీవ్రస్థాయిలో చర్చలు జరగ్గా చివరకు భారత్‌తో మ్యాచ్ ఆడటానికి ఒప్పుకుంది.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన హై-వోల్టేజ్ భారత్-పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) పెట్టిన వింత డిమాండ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఏకపక్షంగా తోసిపుచ్చింది.
బెంగాల్ క్రికెటర్ సుదీప్ కుమార్ ఘరామి రంజీ ట్రోఫీలో తృటిలో ఒక భారీ రికార్డును చేజార్చుకున్నారు. ఆంధ్రా జట్టుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆయన కేవలం ఒక్క పరుగు తేడాతో ట్రిపుల్ సెంచరీని మిస్ చేసుకున్నారు.