IND vs USA : సూర్యకుమార్ వీరవిహారం..అమెరికా టార్గెట్ 162
టీ20 ప్రపంచకప్‌లో 2026 భాగంగా అమెరికాతో జరుగుతున్న పోరులో సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం చేశాడు. కీలక వికెట్లు పడుతున్నా ఒక్కడే పోరాడి జట్టుకు మంచి స్కోరు అందించాడు.
టీ20 ప్రపంచకప్‌లో 2026 భాగంగా అమెరికాతో జరుగుతున్న పోరులో సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం చేశాడు. కీలక వికెట్లు పడుతున్నా ఒక్కడే పోరాడి జట్టుకు మంచి స్కోరు అందించాడు.
అద్భుత ప్రదర్శనతో అజేయంగా నిలిచిన యువ భారత్‌కు రూ. 7.5 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా ప్రకటించారు. ఫిబ్రవరి 6న జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్లో భారత్ 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్ 2026 తొలిరోజే క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది. శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో అతి కష్టం మీద విజయం సాధించింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్ కోసం ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను సమూలంగా మార్చేసింది. ఇప్పటివరకు ఉన్న అత్యున్నత కేటగిరీ గ్రేడ్ A+ను బోర్డు పూర్తిగా రద్దు చేసింది.
టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్, భారత్‌తో మ్యాచ్ ఆడదని పాక్ ప్రధాని షెహబాజ్ అధికారికంగా ప్రకటించారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు, అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే పూర్తిగా ఆడకపోవడానికి గల కారణాలను షెహబాజ్ తెలపలేదు.
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయయాత్ర కొనసాగుతోంది. బుధవారం జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా, సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.
పాకిస్థాన్ ప్రభుత్వం 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయంతో ప్రపంచ క్రికెట్ ఆర్థిక వ్యవస్థకు రూ. 4,500 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు సులామన్ పై సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి. ఫామ్ హౌస్ లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పనిమనిషి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాల నెపంతో టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో పయనిస్తూ భారత్‌లో ఆడేందుకు సతాయిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కు ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది.