BCCI : శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంపై బీసీసీఐ కీలక ప్రకటన
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తాజాగా కీలక ప్రకటనను విడుదల చేసింది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తాజాగా కీలక ప్రకటనను విడుదల చేసింది.
వన్డే సిరీస్‌లో ఎదురైన పరాజయం తర్వాత, భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్దమవుతోంది. నేడు ఇరు జట్ల మధ్య కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
భారత స్టార్ బ్యాట్స్‌మ్యాన్ శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు. అతడు అంతర్గత రక్తస్రావం కారణంగా గత రెండు రోజులుగా ICUలో డాక్లర్ల పర్యావేక్షనలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళే శ్రేయాస్ ఐసీయూ నుంచి బయటకొచ్చాడు.
శ్రేయాస్ అయ్యర్ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతడి గాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ బయటకొచ్చింది. అతడు ఐసీయూ నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం అతడి ప్రాణానికి పెద్దగా ప్రమాదం లేదని.. కానీ డిశ్చార్జ్ అయ్యేందుకు కొంచెం సమయం పడుతుందని తెలుస్తోంది.
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తర్వాత, భారత్, ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్నాయి. టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. తొలి మ్యాచ్‌కు భారత జట్టు ప్లేయింగ్ ఎలెవెన్‌లో పెద్ద మార్పు ఉంటుంది.
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ హాస్పిటల్లో చేరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా పక్కటెముక గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం కావడంతో సిడ్నీలోని ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతడు ICUలో ఉన్నాడు.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం భారత్ జట్టు పూర్తిగా మారనుంది. వన్డే జట్టులో పాల్గొన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ప్లేయర్లు ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌లో కనిపించరు.
ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేకు ముందు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ యువ పేసర్ హర్షిత్ రాణాకు తీవ్ర హెచ్చరిక చేశారు. "సమర్థంగా ఆడు, లేదంటే నిన్ను బయట కూర్చోబెడతాను" అని గంభీర్ అన్నట్లు హర్షిత్ రాణా చిన్ననాటి కోచ్ వెల్లడించారు.