🔴Live News: భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఐపీఎల్ లో ఈరోజు క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఇది సెమీ ఫైనల్ లాంటిది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, పంజాబ్ తలపడుతున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచి ఫైనల్ కు వెళతారు? ఎవరు ఇంటికి వెళ్ళిపోతారు?
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
IPL చరిత్రలో రషీద్ ఖాన్ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. MIతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మరో రెండు సిక్సర్లు ఇవ్వడంతో ఈ సీజన్లో మొత్తం సిక్సర్ల సంఖ్య 33కు చేరింది.
ఐపీఎల్ లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో ముంబయ్ గెలిచి క్వాలిఫయర్ 2 కు వెళ్ళింది. 20 పరుగుల తేడాతో ఓడిపోయిన గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 20 ఓవర్లలో హార్దిక్ సేన 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా..గుజరాత్ 208 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 228 పరుగులు చేసింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
బీహార్ పర్యటనలో ప్రధాని మోదీ పాట్నా విమానాశ్రయంలో 14ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశిని కలిశారు. వైభవ్ మోదీ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రధాని తన X అకౌంట్లో పోస్టు చేశారు. వైభవ్ IPLలో 35 బంతుల్లో సెంచరీ కొట్టి సత్తా చాటిన విషయం తెలిసిందే.
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచి ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే. అయితే ఆర్సీబీ ఫైనల్లో గెలవకపోతే భర్తకు విడాకులు ఇస్తానని ఓ మహిళా పట్టుకున్న బ్యానర్ నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఇదేక్కడి వింత ప్రేమ అని కామెంట్లు చేస్తున్నారు.