Sundar Pichai: సుందర్ పిచాయ్‌కు భారీ ప్యాకేజీని పెంచిన గూగుల్..
గూగుల్ CEO సుందర్ పిచాయ్‌కు వేతన ప్యాకేజీ మరింత పెరిగింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. ఆయనకు రాబోయే మూడేళ్ల కాలానికి వేతనాన్ని 692 మిలియన్ డాలర్లకు పెంచింది.
గూగుల్ CEO సుందర్ పిచాయ్‌కు వేతన ప్యాకేజీ మరింత పెరిగింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. ఆయనకు రాబోయే మూడేళ్ల కాలానికి వేతనాన్ని 692 మిలియన్ డాలర్లకు పెంచింది.
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని జనావాస ప్రాంతాల్లో కూడా పలు దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు ఈ యుద్ధ వాతావరణంలో భయంభయంగా గడుపుతున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి.తాజాగా ఈ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన ప్రకటన చేశారు. ఇకనుంచి గల్ఫ్ దేశాలపై దాడులు చేయమని స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా, మరోవైపు ఇరాన్ భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఈ యుద్ధంలో ఇరువైపులా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధాలను వాడుతున్నారు.
దుబాయ్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ భీకర దాడికి దిగింది. మిస్సైల్స్ తో అటాక్ చేసింది. దీంతో ఎయిర్‌పోర్టులో మంటలు ఎగసిపడుతున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు భయంతో పరుగులు పెడుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్ట్‌ను ఖాళీ చేయిస్తున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చుతుంది. అమెరికా ఇజ్రాయెల్, ఇరాన్ దాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతోంది. ఇవాళ రాత్రికి యుద్ధం తారాస్థాయికి చేరనుంది. ఇరాన్లో బాంబుల వర్షం కురిపించడానికి వీలుగా అమెరికా ఇజ్రాయెల్‌కు భారీగా మందుగుండును సరఫరా చేసింది.
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ భారత్ డేర్ స్టేప్ వేసింది. ఇరాన్ కు సాయం చేయడం ద్వారా అమెరికాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. 180 మంది ఇరాన్ సైనికులకు భారత్ ఆశ్రయం ఇచ్చింది. ఇరాన్ కు చెందిన లవన్ యుద్ధ నౌకను భారత్ కొచ్చి తీరంలో దాచింది.
అమెరికా, ఇజ్రాయెల్ దాడిచేసినా ఇరాన్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా హార్ముజ్ జలసంధి విషయంలో ఆ రెండు దేశాలకు బహిరంగ సవాలు విసిరింది. ట్రంప్‌కు ధైర్యం ఉంటే, అమెరికన్ యుద్ధనౌకల రక్షణలో చమురు ట్యాంకర్లను ఈ మార్గం గుండా దాటించాలని సవాల్ విసిరింది.
నేపాల్‌లో జెన్- జీ యువత ఆందోళనకు నేతృత్వం వహించిన కాట్మాండు మాజీ మేయర్ బాలేంద్ర షా నేపాల్ ప్రధాని కానున్నారు. ఆయన పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) విజయం దిశగా దూసుకుపోతుంది. భారత్ వ్యతిరేకిగా ముద్ర పడ్డ ఆయన వైఖరిపై సర్వత్రా చర్చ నెలకొంది.