Laila Trailer: విశ్వక్‌సేన్ ‘లైలా’ ట్రైలర్ చూశారా?.. నవ్వులే నవ్వుల్!

విశ్వక్ సేన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘లైలా’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో అతడు లేడీ గెటాప్‌లో కనిపించి నవ్వులు పూయించాడు. అలాగే ట్రైలర్ మొత్తం కామెడీ సన్నివేశాలతో కడుపుబ్బా నవ్వించింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ట్రెండింగ్ అవుతోంది.

New Update
viswak sen laila trailer released

viswak sen laila trailer released

Laila Trailer: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) నటిస్తు్న్న లేటెస్ట్ ఫిల్మ్ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

Also Read :  తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం

లవర్స్ డే రోజు 'లైలా’ రిలీజ్..

తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసి సినీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫుల్‌గా నిండిపోయింది. కడుపుబ్బా నవ్వించేందుకు ఈ సినిమా ఫిబ్రవరి 14 అంటే లవర్స్ డే(Lovers day) రోజు రానుంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి. 

Also Read :  TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!

Also Read :  కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు