Laila Trailer: విశ్వక్సేన్ ‘లైలా’ ట్రైలర్ చూశారా?.. నవ్వులే నవ్వుల్!
విశ్వక్ సేన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘లైలా’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో అతడు లేడీ గెటాప్లో కనిపించి నవ్వులు పూయించాడు. అలాగే ట్రైలర్ మొత్తం కామెడీ సన్నివేశాలతో కడుపుబ్బా నవ్వించింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ట్రెండింగ్ అవుతోంది.