Rashmika Mandanna : 8 ఏళ్లు భరించా.. ఇక సహించను.. రష్మిక సంచలన వార్నింగ్!
సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై హీరోయిన్ రష్మిక మందన్న ఫైరయ్యారు. ముఖ్యంగా కన్నడలోని మీడియా, ఇన్‌ప్లూయెన్సర్లపై ఆమె తీవ్ర మీడియాలో మండిపడ్డారు.
సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై హీరోయిన్ రష్మిక మందన్న ఫైరయ్యారు. ముఖ్యంగా కన్నడలోని మీడియా, ఇన్‌ప్లూయెన్సర్లపై ఆమె తీవ్ర మీడియాలో మండిపడ్డారు.
టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో మనందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగిన వీరి వివాహం తర్వాత, తాజాగా తమ మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు
టాలీవుడ్లో వరుస పెళ్లిళ్లతో సందడి నెలకొంది. మొన్న విజయ్ దేవరకొండ, నిన్న అల్లు శిరీష్ పెళ్లి పీటలు ఎక్కగా.. ఇప్పుడు ఆ లిస్టులోకి టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా చేరిపోయారు.
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి రిసెప్షన్‌కు అనేక మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, సమంత వంటి కొంతమంది స్టార్లు ముందస్తు పనుల వల్ల రాలేదు. ప్రస్తుతం ఈ స్టార్లు తమ భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు.
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డి అనే అమ్మాయినిపెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఆమె కుటుంబం న్యాయవాద రంగానికి చెందినదిగా సమాచారం.
మహిళల డ్రెస్సింగ్ విధానంపై నటుడు శివాజీ గతంలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. శివాజీ చేసిన కామెంట్స్ పై కొందరు సానుకూలంగా స్పందించగా మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఇండస్ట్రీలో సీనియర్ హీరోల సినిమాలలో తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన నేడు గుండెపోటు కారణంగా మరణించారు.
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు (ట్విన్స్) జన్మనిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పాప, బాబు పుట్టారని చిరంజీవి వెల్లడించారు.
మాస్ మహారాజా రవితేజ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. దర్శకుడు శివ నిర్వాణతో ఆయన చేస్తున్న మొదటి సినిమాకు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.