author image

B Aravind

By B Aravind

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్‌ విల్మోర్‌ భూమిపై ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం వీళ్లి్ద్దరిని ప్రత్యేక విమానంలో నాసా సెంటర్‌కు తీసుకెళ్లారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగతో ఉన్న విభేదాలపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు.మందకృష్ణతో నాకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్‌ షా అని ఓ సర్వేలో తేలింది. ఈయన ఆస్తి రూ.3400 కోట్లుగా ఉంది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

తాజాగా భూమిపై ల్యాండ్‌ అయిన సునీతా విలియమ్స్‌ త్వరలోనే భారత పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

By B Aravind

సునీతా విలియమ్స్‌ ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం ఆందోళన నెలకొంది. తొమ్మిది నెలలుగా ఆమె అంతరిక్షంలో గడపడం వల్ల భూమిపై వచ్చాక వెంటనే నడవలేని పరిస్థితి ఉంటుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

ఆర్జీకర్‌ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సీబీఐ మరోసారి విచారణ జరిపించాలని మృతురాలి తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

సైబర్‌ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా భారత్‌లో విమానాలు తయారు చేసే హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ సంస్థనే మోసం చేశారు. ఏకంగా రూ.55 లక్షలు కాజేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

కర్ణాటకలో సంచలనం రేపిన స్వాతి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇది లవ్‌ జిహాద్ అని పలు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ హత్యను ఖండిస్తూ రేపు బంద్‌కు పిలుపునిచ్చాయి. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

By B Aravind

కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్‌ వృద్ధ దంపతుల నుంచి రూ.50 లక్షలు కాజేసిన ఘటన చోటుచేసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ హర్షవర్ధన్‌ సప్కల్‌ తీవ్రంగా విమర్శలు చేశారు. ఫడ్నవీస్ ఔరంగజేబు వంటి క్రూరుడని అన్నారు. దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు