వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ-2026 పేపర్ లీక్ దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై తమిళనాడు సీఎం విజయ్ స్పందించారు. నేషనల్ | Short News | Latest News In Telugu
సాధారణంగా ప్రధాని కాన్వాయ్ అంటే 12 నుంచి 15 వాహనాలు ఉంటాయి. కానీ తాజాగా కేవలం రెండు వాహనాలతోనే ఆయన ప్రయాణించడం విశేషం.నేషనల్ | Short News | Latest News In Telugu
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో చిక్కుకున్న ఓ ఐదేళ్ల చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. తెలంగాణ | Short News | Latest News In Telugu
బండి భగీరథ్ సిట్ నోటీసుపై స్పందించారు. తాను ఎల్లుండి విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు సిట్ అధికారులకు లేఖ రాశారు. నేషనల్ | Short News | Latest News In Telugu
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గించడంతో పాటు కొన్ని విదేశీ మార్గాల్లో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నేషనల్ | Short News | Latest News In Telugu
విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఏడాది పాటు బంగారం కొనద్దని ప్రధాని మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. నేషనల్ | Short News | Latest News In Telugu
టీవల ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రకటించిన 8 అంశాలను పాటించాలని సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu
బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మోదీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి ఆమోదం తెలిపింది.నేషనల్ | Short News | Latest News In Telugu
ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా అమెరికా ఓ భారీ రివార్డును ప్రకటించింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. విచారణ హాజరు కావాలని భగీరథ్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/05/13/cm-vijay-demands-abolish-neet-exam-2026-05-13-21-09-40.jpg)
/rtv/media/media_files/2026/05/13/pm-modi-reduces-convoy-to-just-2-cars-2026-05-13-20-01-27.jpg)
/rtv/media/media_files/2026/05/13/death-2026-05-13-19-04-32.jpg)
/rtv/media/media_files/2026/05/13/bandi-bhagirath-2026-05-13-18-01-35.jpg)
/rtv/media/media_files/2026/05/13/air-india-2026-05-13-17-38-06.jpg)
/rtv/media/media_files/2026/05/13/gold-2026-05-13-17-16-26.jpg)
/rtv/media/media_files/2026/05/13/cm-chandra-babu-naidu-encourages-work-from-home-and-other-modi-advises-2026-05-13-16-04-39.jpg)
/rtv/media/media_files/2026/05/13/central-cabinet-meeting-2026-05-13-15-41-41.jpg)
/rtv/media/media_files/2026/05/13/trump-2026-05-13-15-26-12.jpg)
/rtv/media/media_files/2026/05/13/bandi-bhagirath-and-bandi-sanjay-2026-05-13-14-38-57.jpg)