మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే?
మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. వ్యాయామం చేయడం, ఇతరులతో మాట్లాడటం, సూర్యరశ్మిలో ఉండటం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. వ్యాయామం చేయడం, ఇతరులతో మాట్లాడటం, సూర్యరశ్మిలో ఉండటం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
ఆపిల్ కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 మాక్స్ ఉంటాయి. టెక్నాలజీ | వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
ఎండుద్రాక్షలో పొటాషియం, భాస్వరం, కాల్షియం, ఫైబర్ అధికం. విటమిన్ ఎ, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్ రక్త పరిమాణాన్ని పెంచుతుంది. ఎండుద్రాక్షలో ఉండే ఫైబర్ కడుపులో గ్యాస్, ఆమ్లత్వం తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
నెల పాటు టీ తీసుకోకపోవడం ద్వారా రక్తపోటు కంట్రోల్. షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి. నెలరోజులు టీ తాగకపోతే నిద్ర నాణ్యత గుతుంది. గతంకంటే చురుకుగా, హైడ్రేటెడ్‌గా ఉంటారు. టీ అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం సమస్యలు. వెబ్ స్టోరీస్
పండ్లలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ సలాడ్‌లో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్. బరువు తగ్గాలంటే ఇది బెస్ట్ ఆహారం. తయారీకి ఓట్స్, పెరుగు, తేనె, పండ్లు, డ్రై ఫ్రూట్స్ అవసరం. ఓట్స్‌ను పెరుగులో నానబెట్టి పండ్లను కలపాలి. వెబ్ స్టోరీస్
వేసవిలో మఖానా తింటే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మఖానాలో ఫైబర్, కాల్షియం మఖానా బరువు తగ్గుతారు. నిద్ర మెరుగుపడుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. వేసవిలో సాయంత్రం తింటే జీర్ణక్రియ బాగుంటుంది. వ్యాయామం తర్వాత తింటే శక్తి లభిస్తుంది.వెబ్ స్టోరీస్