Sony నుంచి పిచ్చెక్కించే స్మార్ట్ఫోన్.. ఫీచర్లు మైండ్ బ్లోయింగ్ భయ్యా..!
సోనీ అధికారికంగా Sony Xperia 10 VIIని విడుదల చేసింది.ఈ స్మార్ట్ఫోన్ వైట్, టర్కోయిస్, చార్కోల్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వెబ్ స్టోరీస్
సోనీ అధికారికంగా Sony Xperia 10 VIIని విడుదల చేసింది.ఈ స్మార్ట్ఫోన్ వైట్, టర్కోయిస్, చార్కోల్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వెబ్ స్టోరీస్
డయాబెటిక్ రోగులకు అవకాడో సూపర్ ఫుడ్. లాటెక్స్ అలెర్జీలు ఉంటే అవకాడో నివారించాలి. కాలేయ సమస్యలు ఉంటే అంత మంచిది కాదు. కిడ్నీ, లివర్ రోగులు వైద్యుడిని సంప్రదించి తినాలి. గుండె, మధుమేహ రోగులు రెగ్యులర్ డైట్లో తినవచ్చు
తాటి బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నా దీన్ని తీసుకోవచ్చు. ఇది శరీరానికి నెమ్మదిగా శక్తిని అందిస్తుంది. తాటి బెల్లం తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనిని తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
Flipkart Big Billion Days Saleలో Google Pixel 9పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 12GB RAM/25GB స్టోరేజ్ వేరియంట్ 2024లో రూ.79,999కు లాంచ్ అయింది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
లవంగం మన వంటగదిలో సాధారణంగా కనిపించే మసాలా దినుసు. అయితే లవంగం నీరు తాగడం వల్ల ఒకటి కాదు, అనేక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
4 నుంచి 11 నెలల పిల్లలు 12 నుంచి 15 గంటలు, 1,2 ఏళ్ల పిల్లలకు 11 నుంచి 14 గంటలు నిద్ర. 3,5 సంవత్సరాల పిల్లలు 10 నుంచి 13 గంటలు. 3,12 సంవత్సరాల పిల్లలు 9 నుంచి 12 గంటలు, 13,18, 60 ఏళ్ల వారు 7 8,9,10 గంటలు నిద్రపోవాలి. వెబ్ స్టోరీస్
బిగ్ బాస్ మానస్ తన కొడుకు ధృవ్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్