నేలపై కూర్చోవడం వల్ల ప్రయోజనాలు
నేలపై కూర్చోవడం వల్ల కోర్ కండరాల బలం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. మోకాళ్ల నొప్పులు తగ్గడంతో పాటు రక్తప్రసరణ మెరుగుపడుతుంది.. వెబ్ స్టోరీస్ | Latest News
నేలపై కూర్చోవడం వల్ల కోర్ కండరాల బలం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. మోకాళ్ల నొప్పులు తగ్గడంతో పాటు రక్తప్రసరణ మెరుగుపడుతుంది.. వెబ్ స్టోరీస్ | Latest News
iphone 17 series సేల్ నేటి నుండి ప్రారంభమైంది. ఆపిల్ స్టోర్లు, ఆపిల్ అధికారిక వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్‌లో కొనుక్కోవచ్చు. వెబ్ స్టోరీస్
గోధుమల్లో గ్లూటెన్ ఆరోగ్యానికి హానికరం. చపాతీ తింటే షుగర్ లెవెల్స్, బరువు పెరుగుతారు. గోధుమ రోటీలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మేలు. గోధుమలలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు. కడుపు ఉబ్బరం, అసిడిటీ ఉంటే రోటీలు తిన వద్దు.
పసుపుకు రక్తాన్ని పలచబరిచే గుణం ఉంది. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు. వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. అధిక మోతాదులో పసుపు వాడితే కాలేయానికి హాని. చర్మంపై దద్దుర్లు ఉంటే పసుపు నీటిని తాగవద్దు.
మునగ గింజల నూనె శరీరంలోని వాపును, కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని ఆకులు పెద్దపేగు క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇది కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోకుండా తగ్గిస్తుంది. మునగ గుండె జబ్బులు, క్యాన్సర్ కణాల తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి. మామిడి తొక్కను ఉపయోగిస్తే మచ్చలు తగ్గుతాయి. చనిపోయిన చర్మ కణాలను తొలగించి కొత్త కణాల పెంచుతుంది. ఇందులో ముడతలను తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలు. మామిడి తొక్కలో సూర్యుని హానికరమైన కిరణాల రక్షించే గుణాలు
vivo తాజాగా Vivo Y31 5G, Vivo Y31 Pro 5G స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. Vivo Y31 5G స్మార్ట్‌ఫోన్ 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999 గా ఉంది. వెబ్ స్టోరీస్