రూ.2వేలకే బెస్ట్ బెడ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ అదిరిపోయింది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల జాతర కొనసాగుతోంది. ఇందులో మాట్రస్ (Mattress)పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. Homesick Bliss Dual Comfort - Soft & Hard 4 inch.. వెబ్ స్టోరీస్
ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల జాతర కొనసాగుతోంది. ఇందులో మాట్రస్ (Mattress)పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. Homesick Bliss Dual Comfort - Soft & Hard 4 inch.. వెబ్ స్టోరీస్
జీలకర్ర తినడం వల్ల దురద, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..అలెర్జీ ఉండవచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అధికంగా తగ్గిస్తుంది. తక్కువ రక్తంలో చక్కెరతో బాధపడేవారు జీలకర్రకు దూరం. గర్భిణీ స్త్రీలు జీలకర్రను తినకూడదు. వెబ్ స్టోరీస్
ఖాళీ కడుపుతో బీట్రూట్ జ్యూస్‌లో ఫైబర్ విటమిన్ సి శరీరాన్ని రక్షిస్తుంది. బీట్రూట్లోని సమ్మేళనాలు రక్తపోటును తగ్గిస్తాయి. ఈ జ్యూస్ తాగితే అకస్మాత్తుగా తల తిరగడం, తలనొప్పి. తక్కువ రక్తపోటు ఉంటే ఈ జ్యూస్‌కి దూరంగా ఉండాలి.వెబ్ స్టోరీస్
అమెజాన్ Great Indian Festival Sale 2025లో OnePlus 13R 5G పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 12GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.37,999 కు లిస్ట్ అయింది. వెబ్ స్టోరీస్
వాషింగ్ మెషీన్‌ను తక్కువ ధరకు కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన సమయం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ.5వేలలోపే లభిస్తున్నాయి. Reliance 7.5 kg Washing Mechin రూ.8,499కు లాంచ్ కాగా.. వెబ్ స్టోరీస్
సాలెపురుగులు దగ్గర కర్పూరం, లవంగాలను ఉంచాలి. సాలెపురుగుల ఉన్న చోట వెనిగర్ స్పే చేసినా, నిమ్మరసం, మిరియాల పొడి నీళ్లు స్ప్రే చేస్తే వీటి బలమైన వాసన ఇంట్లో సాలెపురుగు దూరం చేస్తుంది.
కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి తలకు రాస్తే చుండ్రు తగ్గుతుంది. కలబంద జెల్ తలకు అప్లై చేస్తే చికాకు, చుండ్రు పోతుంది.ఆపిల్ సైడర్ వెనిగర్ చుండ్రును తగ్గించి జుట్టు పెరుగుతుంది. మెంతుల గింజల పేస్ట్ వల్ల చుండ్రు, దురద తొలగిపోతాయి.
మల్లెపూలు చర్మానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తుంది. మల్లెపూలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మల్లెపూల నీళ్లను ఫేస్‌కు అప్లై చేయాలి. ఈ నీరు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ముడతలు, వృద్ధ్యాప్య ఛాయలను తగ్గిస్తాయి. వెబ్ స్టోరీస్