డోంట్ మిస్ మచ్చా.. ఐఫోన్ 16పై రూ.17వేలకు పైగా భారీ డిస్కౌంట్..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భారీ డిస్కౌంట్తో తక్కువ ధరలో Iphone 16ను కొనుక్కోవచ్చు. దీనిపై దాదాపు రూ.17000 తగ్గింపు లభిస్తుంది. వెబ్ స్టోరీస్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భారీ డిస్కౌంట్తో తక్కువ ధరలో Iphone 16ను కొనుక్కోవచ్చు. దీనిపై దాదాపు రూ.17000 తగ్గింపు లభిస్తుంది. వెబ్ స్టోరీస్
విషాన్ని తీయడానికి ముందుగా పామును పట్టుకోవాలి. పాము సీసాపై కట్టిన గుడ్డ లేదా రబ్బరు టోపీని కాటువేసేలా చేస్తారు. ఇది దాని విష గ్రంధుల నుంచి విషాన్ని విడుదల చేసి..దాని దంతాల ద్వారా నేరుగా సీసాలోకి విడుస్తుంది. ఈ విషాన్ని యాంటీ వీనమ్ తయారీకి ఉపయోగిస్తారు.
దానిమ్మ గింజల జ్యుస్ ఆరోగ్యానికి ఎంతో మేలు. చర్మాన్ని యవ్వనంగా, అందంగా మారుస్తుంది.దానిమ్మ బుగ్గలు ప్రకాశవంతంగా మారుస్తుంది. ముఖంపై మచ్చలు తగ్గించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. దానిమ్మ రసం చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ రియల్మి తాజాగా Realme 15X 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది. 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. వెబ్ స్టోరీస్
దేశీయ మార్కెట్లో స్మార్ట్ఫోన్ల హవా కొనసాగుతోంది. కేవలం రూ.20,000 రేంజ్లోనే ఒక అద్భుతమైన ఫోన్ కొనుక్కోవచ్చు. Tecno Pova 7 Pro 5G రూ.20వేలలోపు లభిస్తోంది. వెబ్ స్టోరీస్
స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ వివో తన లైనప్లో ఉన్న Vivo V60eను ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ స్మార్ట్ఫోన్ అక్టోబర్ 7న భారతదేశంలో లాంచ్ అవుతుందని Vivo ఒక ప్రకటనలో ప్రకటించింది. వెబ్ స్టోరీస్
చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్ 30న తన చిరకాల ప్రియుడు మిలింద్ చంద్వానితో అవికా వివాహం జరిగింది. వెబ్ స్టోరీస్
కివిని సరైన పద్ధతిలో తింటేనే లాభాలు పొందుతారు. కివిని దాని తొక్క చెక్కు చెదరకుండా తింటే మంచిది. తొక్కతో తింటే దాని గరిష్ట ప్రయోజనాలు పొందవచ్చు. తొక్క తీసి తింటే పూర్తి ప్రయోజనాలను పొందలేరు. ఆరోగ్య కోసం ప్రతిరోజూ కివి పండు తింటే మంచిది.