AI Effect Layoffs: ఏఐ ఎఫెక్ట్‌తో ఈ రంగంలో భారీగా లేఆఫ్స్.. కాంగ్రెస్ ఎంపీ కొడుకుకు బిగ్ షాక్
ప్రముఖ వార్తాపత్రికలలో ఒకటిగా పేరుగాంచిన 'వాషింగ్టన్ పోస్ట్' తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. దాదాపుగా 300 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఈ లేఆఫ్స్‌లో భారత కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తనయుడు ఇషాన్ థరూర్ కూడా ఉన్నారు.
/rtv/media/media_files/2025/09/05/putin-2025-09-05-20-14-59.jpg)
/rtv/media/media_files/2026/02/05/ai-effect-2026-02-05-11-18-19.jpg)