Hyderabad: కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే.. కీసరలో యజమానిని దారుణంగా కొట్టిన హిజ్రాలు!
మేడ్చల్ జిల్లా కీసరలో హిజ్రాలు దారుణానికి తెగబడ్డారు. కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే అంటూ ఇంటి యజమాని పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
మేడ్చల్ జిల్లా కీసరలో హిజ్రాలు దారుణానికి తెగబడ్డారు. కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే అంటూ ఇంటి యజమాని పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
యూపీ రాష్ట్రం హర్దోయ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఊహించని పని చేశాడు. తనను కాటు వేసిన పామును నోటితో ముక్కలు ముక్కలు కొరికాడు. ఆపై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. వైద్యులు అతనికి ట్రీట్మెంట్ చేసి రక్షించారు. ఇంతకీ ఏం జరిగిందో అనే విషయానికొస్తే..
కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేరు మీద, ఆయన సతీమణి పేరు మీద భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నాయనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఆస్తులకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారుతున్నాయి.
విదేశీ యూట్యూబర్‌పై భారతీయులు పేడ చల్లి, పూర్తిగా అందులో ముంచారు. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా ఒక సంప్రదాయమైన పండుగను వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడం కరెక్ట్ కాదని మరికొందరు అంటున్నారు.
గాజా స్ట్రిప్‌లో నెలకొన్న భయంకర పరిస్థితుల మధ్య జన్మించిన ఓ నవజాత శిశువుకు పాలస్తీనియన్ దంపతులు 'సింగపూర్' అని పేరు పెట్టారు. ఆపద సమయంలో వారిని ఆదుకున్న దేశం పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు ఈ జంట. సోషల్ మీడియాలో వీరిపై ప్రసంశల వర్షం వెల్లువెత్తుతున్నాయి.
దివాళీ పండుగ రోజు కొందరి ఇళ్లలో ఆనందం కాస్త విషాదంగా మారింది. చిన్న నిప్పురవ్వ ఎంతో మందికి గూడు లేకుండా చేసింది. టపాసులు కాల్చిన సందర్భంలో ఎన్నో ఇళ్లు నిప్పురవ్వకు దగ్ధమయ్యాయి. అదే సమయంలో పార్కింగ్ చేసిన పదుల సంఖ్యలో బైక్ లు సైతం కాలి బూడిదయ్యాయి.
ప్రముఖ చెఫ్ విష్ణు మనోహర్ రికార్డును నెలకొల్పారు. మహారాష్ట్రకు చెందిన ఈ చెఫ్ 25 గంటల పాటు దోశలు తయారు చేసి, 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా'లో చోటు దక్కించుకున్నారు. చెఫ్ విష్ణు మనోహర్ అమరావతిలో శనివారం ఉదయం 7 గంటలకు ఈ 'దోశ మారథాన్'ను ప్రారంభించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కాలేజీలో అక్టోబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ కాలేదని కొందరు విద్యార్దులు ఏకంగా తమ ప్రిన్సిపాల్ చనిపోయారని సోషల్ మీడియాలో పుకార్లు పుటించారు.
పల్లీలు అమ్ముకునే వ్యక్తిగా ప్రారంభించి, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 'కచ్చా బాదాం' పాటతో భుబన్ బాద్యాకర్ జీవితం ఒక్క రాత్రిలో మారిపోయింది. గుడిసె నుంచి కొత్త ఇంటికి మారిపోయాడు. కొత్తగా కారు కూడా కొనుక్కున్నాడు.