నడిరోడ్డుపై కానిస్టేబుల్ వీరంగం.. | Drunken Constable Hulchul On Road | Chanda Nagar |Hyderabad |RTV
VIRAL VIDEO: విచిత్రం.. చేతిపంపుల నుండి చేపలు.. ఖంగుతిన్న గ్రామస్తులు (వీడియో)
కుండీలో నీళ్ల కోసం చేతి పంపు కొట్టగా.. నీటితో పాటు కొన్ని చేపలు ఉబికి వచ్చాయి. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జరిగింది. భూమి లోపలి నుండి చేపలు రావడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Uttar Pradesh: అది కడుపా లేక కబోర్డ్ అనుకున్నావా.. 29 స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు, 2 పెన్స్
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఓ యువకుడి కడుపులో నుంచి 29 స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లతో పాటు రెండు పెన్నులను డాక్టర్లు తొలగించారు. బుదెండ్ షహర్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల సచిన్ గత కొంతకాలంగా మత్తు పదార్థాలకు బానిసైయ్యాడు.
Wife Beated Husband: షాకింగ్ వీడియో.. నడిరోడ్డుపై భర్త కాలర్ పట్టుకుని చితకబాదిన భార్య
మీరట్‌లో ఒక మహిళ రోడ్డు మధ్యలో తన భర్తను కాలర్ పట్టుకుని పదేపదే కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్న దినేష్, ఇషు జంట కొద్ది రోజుల నుంచి గొడవపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కోపంతో ఉన్న ఆ మహిళ తన భర్తను రోడ్డుపై కొట్టింది.
Kerala Homosexual: ఓరి కామాంధుల్లారా.. 16 ఏళ్ల బాలుడిపై 14 మంది యువకులు రేప్.. తల్లి చూడటంతో..!
కేరళలోని కాసరగోడ్ జిల్లాలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. గే డేటింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకున్న 14 మంది రెండేళ్లుగా ఆ బాలుడిపై వేధింపులకు పాల్పడినట్లు సమాచారం.
AIకి మంత్రి పదవి.. రాజకీయాల్లోకి కొత్త టెక్నాలజీ వచ్చేసిందిగా
అల్బేనియా ప్రభుత్వం ప్రపంచంలోనే మొదటిసారిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మంత్రిని నియమించింది. ఈ ఏఐ మంత్రి పేరు 'డియెల్లా'. దీనిని అల్బేనియా ప్రధాని ఎడీ రమా తన కొత్త మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ ఏఐ మంత్రి పేరు 'డియెల్లా'.
Ganesh Immersion Accident: షాకింగ్ వీడియో.. గణేష్ నిమజ్జనంలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 9 మంది స్పాట్ డెడ్
కర్ణాటకలోని హాసన్ జిల్లాలో గణేష్ నిమజ్జన ఊరేగింపులో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి ఊరేగింపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఫ్రెండ్ మాట విని మర్మాంగం కోసుకున్న యువకుడు.. తర్వాత లబోదిబో మంటూ..
ఓ యువకుడు వైద్యులను సంప్రతించకుండా తెలిసిన వ్యక్తి ఇచ్చిన సలహాను పాటించాడు. అతడు ఇచ్చిన సలహా మేరకు తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రిపాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2025/10/09/fish-came-out-of-hand-pumps-2025-10-09-12-04-13.jpg)
/rtv/media/media_files/2025/09/27/man-in-uttar-pradesh-2025-09-27-07-08-24.jpg)
/rtv/media/media_files/2025/09/17/meerut-wife-grabs-husband-2025-09-17-16-28-45.jpg)
/rtv/media/media_files/2025/09/16/kerala-homosexual-2025-09-16-18-35-31.jpg)
/rtv/media/media_files/2025/09/13/ai-named-diella-2025-09-13-16-03-06.jpg)
/rtv/media/media_files/2025/09/13/karnataka-hassan-ganesh-immersion-accident-2025-09-13-08-17-51.jpg)
/rtv/media/media_files/2025/09/12/crime-2025-09-12-21-45-48.jpg)