PM Modi : నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ!
దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాసి పర్యటనలో భాగంగా నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాసి పర్యటనలో భాగంగా నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
యూపీలోని మిర్జాపుర్‌లో పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపుగా ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో సోమవారం కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దేవా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్లుపూర్ గ్రామ సమీపంలోని కల్యాణి నదిపై ఉన్న వంతెనపై రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
ఓ కానిస్టేబుల్ తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక దాడికి యత్నించినందుకు బాలిక తల్లి కోపంతో ఊగిపోయింది. ఆ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని వీధుల్లో ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మరి పోలీసులకు అప్పగించింది.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ మదర్సాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి మైనర్ బాలిక పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (AMU) మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కొద్ది నెలల క్రితం హోలీ వేడుకలపై ఘర్షణలు చెలరేగగా, తాజాగా దీపావళి వేడుకల విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
యూపీలోని ఉన్నావ్ జిల్లాలో దారుణం జరిగింది. గంగాఘాట్ పరిధిలోని లాల్తాఖేడా గ్రామంలో రాజేష్ లోధి తన భార్య సీమ లోధిని సుత్తితో కొట్టి హత్య చేశాడు. మరుసటి రోజు రాజేష్ అడవిలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కొంతమంది మహిళలు పెళ్లిళ్లు చేసుకొని తమ భర్తతో నమ్మకంగా కొన్ని నెలలు కాపురం చేసి సమయం చూసుకొని డబ్బు, నగలతో జంప్ అవుతున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోనూ చోటు చేసుకుంది. అయితే జంప్ అయింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12 మంది మహిళలు కావడం గమనార్హం.
ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బైక్‌తో ట్రాక్ దాటుతున్న ఓ యువకుడు ట్రాక్ పై జారిపడడంతో..రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందడం అందరిని కలిచివేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.