Vijay Thalapathy విజయ్‌కు బిగ్ షాక్.. కోర్టులో భార్య మరో పిటిషన్
విజయ్ దళపతి భార్య సంగీత తాజాగా హైకోర్టులో మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. విడాకుల కేసు ముగిసే వరకు విజయ్‌తో ఇంట్లో ఉండటానికి పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.
విజయ్ దళపతి భార్య సంగీత తాజాగా హైకోర్టులో మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. విడాకుల కేసు ముగిసే వరకు విజయ్‌తో ఇంట్లో ఉండటానికి పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఇటీవల విజయ్, త్రిష విషయంలో బీజేపీ నేత నాగేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై త్రిష కూడా స్పందించింది. చివరికి బీజేపీ నేత తాను చేసిన వ్యాఖ్యలను తాజాగా ఉపసంహరించుకున్నారు. త్రిషకు క్షమాపణలు చెప్పారు.
తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్ విజయ్‌పై బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విజయ్ రాజకీయంగా ఎదగాలి అనుకుంటే ముందు తన ఇల్లు దాటి బయటకు రావాలన్నారు. ముఖ్యంగా నటి త్రిషను వదిలేసి, వివాదాల నుంచి బయటపడాలంటూ విమర్శించారు.
తన పెళ్లిపై వస్తున్న రూమర్లపై త్రిష హాస్యంగా స్పందించింది. "హనీమూన్ కూడా ప్లాన్ చేస్తారా?" అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ వాటిని ఖండించింది. చండీగఢ్ వ్యాపారవేత్తతో పెళ్లి అంటున్న వార్తలెన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది.
చెన్నైలో తీవ్ర గందరగోళం మొదలైంది. సీఎం ఎంకే స్టాలిన్ నివాసం, నటి త్రిష ఇల్లు, తమిళనాడు గవర్నర్ బంగ్లా, బీజేపీ ఆఫీసులను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
40 ఏళ్ల వయసులో కూడా చెక్కు చెదరని అందంతో దూసుకుపోతుంది హీరోయిన్ త్రిష. స్టార్ హీరోయిన్ల సరసన నటిస్తూనే లేడి ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.
టాలీవుడ్ నటి త్రిష చెన్నైకి చెందిన పీపుల్ ఫర్ కెటిల్ ఇన్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దేవాలయానికి ఓ ఏనుగును బహూకరించారు. అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ ఆలయానికి వారు ‘గజ’ అనే ఏనుగును దానం చేశారు.
అజిత్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ Netflix ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో మే 8, 2025 నుండి స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ మూవీ తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.