Hanuman Jayanti 2025: రేపు హనుమాన్ శోభాయాత్ర...ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. ఈ యాత్రలో వేలాది మంది హనుమాన్ భక్తులు పాల్గొననున్నారు. ఈ మేరకు పోలీసులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శోభాయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Hyd: హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి. దీనికి సంబంధించి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరం మొత్తం లింకు రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రోడ్ల నిర్మాణం జరగాలని సూచించారు.
HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్
ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ లో జనాలు రోడ్ల మీదకు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
Traffic police: నాన్న నెమ్మదిగా రా.. ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం!
ఏపీ అమలాపురంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. నాన్న నెమ్మదిగా రా.. హెల్మెట్ పెట్టుకో అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించకపోతే 100 కాదు 1000 ఫైన్. డబ్బులు ఊరికే రావు అంటూ లలితా జ్యూవెలరీ యజమాని ఫొటోతో ప్రచారం చేస్తున్నారు.
Air Traffic: ఆకాశంలో ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుందా...విమనాలకు దారెలా తెలుస్తుంది..
అమెరికాలో ఈ మధ్య తరుచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. దాదాపుగా రెండు నెలల్లో నాలుగుసార్లు ఫ్లైట్ యాక్సిడెంట్లు అయ్యాయి. దీనికి కారణం ఏంటి? అసలు ఆకాశంలో ట్రాఫిక్ ను ఎలా నియంత్రిస్తారు?
బెంగుళూర్ వాసులకు అలర్ట్.. 45 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
బెంగుళూర్లో మెట్రో నిర్మాణ పనుల కారణంగా 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకాష్ దేవరాజ్ ప్రటించారు. ORR 27వ మెయిన్ రోడ్ ఫ్లైఓవర్ నుంచి ఇబ్బలూరు స్కూల్ వరకు సర్వీస్, మెయిన్ రోడ్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
prayagraz: ప్రయాగ్రాజ్ టు అయోధ్య ప్రయాణం కేవలం 24 గంటలే!
మహా కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానం చేసిన తరువాత భక్తులు అటు నుంచి అటు అయోధ్య రామాలయానికి వెళ్తున్నారు.దీంతో ప్రయాగ్రాజ్ -అయోధ్య రహదారి పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 4 గంటల ప్రయాణానికి 24 గంటలు పడుతుందని భక్తులు చెబుతున్నారు.
TS: నగరంలో ట్రాఫిక్ ను నియంత్రణకు ఫ్లై ఓవర్లు- సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్లో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు అవపరమైన అన్ని చర్యలూ వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంచారు. గ్రేటర్ హైదరాబాద్ పై సమీక్ష నిర్వహించిన ఆయన ఏడు ప్రధాన కూడళ్లలో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు.
/rtv/media/media_files/2025/04/11/e5rspfMN316TeMvStnOZ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-15-18-jpg.webp)
/rtv/media/media_files/2025/03/09/aZSNfKRPDYeif4Ff1Glh.jpg)
/rtv/media/media_files/2025/03/06/2Lq26PdZ2wN1sAKH06qj.jpg)
/rtv/media/media_files/2025/02/22/dFbXggXqffOJrv92Pkuy.jpg)
/rtv/media/media_files/2025/02/19/0xmTp54Ky3s6OgNXUXnc.jpg)
/rtv/media/media_files/2025/02/10/wX6GmPSF6T7YkztKPDCJ.jpg)
/rtv/media/media_files/2025/02/13/Ti9FYPPel6uvRCTE9kA4.jpg)