ఇంటర్నేషనల్ China: 200 జైళ్లు నిర్మిస్తున్నారు..ఎవరి కోసం జిన్‌పింగ్! చైనా లో సర్కారు సరికొత్తగా 200 ప్రత్యేకమైన జైళ్లను నిర్మిస్తోంది.అధ్యక్షుడు జిన్ పింగ్ చేపట్టిన అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో వినియోగించేందుకు వీలుగా వీటిని నిర్మిస్తోంది. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa2: బన్నీని ఏకి పారేస్తూ జానపద సాంగ్.. లిరిక్స్ వింటే అసలు మేటర్ అర్ధవుతుంది! అల్లు అర్జున్ 'పుష్ప2' ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో సంధ్యా థియేటర్ ఘటన పై ఓ సెటైరికల్ ఫోక్ సాంగ్ నెట్టింట వైరలవుతోంది. టికెట్లు మేమే కొనాలే.. సావులు మేమే సావాలే అంటూ ఈపాట సాగుతుంది. By Archana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే వార్త...రైల్వేలో ఏకంగా 32 వేల ఉద్యోగాలు! రైల్వేలో 32000 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడైంది. రైల్వే మంత్రిత్వ శాఖ సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ జారీ చేసిన లెవల్-1 గ్రూప్ డీ రిక్రూట్మెంట్ ను వెల్లడించింది. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Whatsapp: ఒకే వాట్సాప్ నంబర్..ఇక నుంచి రెండు ఫోన్లలో..! ఒకప్పుడు ఒక నంబర్ తో ఒక ఫోన్ లో మాత్రమే వాట్సప్ ను వినియోగించుకోవడం సాధ్యమైంది.ఇప్పుడు లింక్డ్ డివైజ్ ఆప్షన్ ద్వారా వేరే ఫోన్లలోనూ అదే నంబర్ వాడుకోవచ్చు. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Vitamin D: విటమిన్ డి ఇంజెక్షన్లతో కిడ్నీలో రాళ్లు వస్తాయా? విటమిన్ డి ఇంజెక్షన్లు కిడ్నీలు, ఎముకల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. విటమిన్ డి శరీరానికి ఎక్కువగా చేరితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడుకోవాలంటే విటమిన్ డి ఇంజెక్షన్లు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. By Vijaya Nimma 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Viral: అల్లు అర్జున్‌ని తన్నిన రష్మిక.. వైరల్ అవుతున్న AI వీడియో అల్లు అర్జున్, రష్మిక మందన్న కలిసి నటించిన ఓ పాటపై రూపొందించిన ఏఐ వీడియో వైరల్‌గా మారింది. బన్నీపై ఇష్టానుసారం దాడి చేయడం, మరో సీన్లో రష్మిక మందన అల్లు అర్జున్ కాలును లాగుతున్న క్లిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. By Vijaya Nimma 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: తండ్రి మోసం కూతురి మరణం కేసు.. ముగ్గురు నిందితులకు రిమాండ్! తండ్రి సంగీతరావు చేసిన తప్పుకు కూతురు దీప్తి బలైంది. ఈ కేసులో కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. సంగీతరావు, కానిస్టేబుల్ భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్యను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనిత భర్త అనిల్ పరారీలో ఉన్నాడు. By Seetha Ram 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: సాగరతీరాన సెయిలింగ్ ఛాంపియన్షిప్ హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో తెలంగాణ రాష్ట్రం సెయిలింగ్ ఛాంపియన్షిప్ కొనసాగుతున్నాయి . ఈ పోటీల్లో ఆరు విభాగాల్లో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. రెండోరోజు పోటీల్లో టాప్‌సీడ్ సెయిలర్లు గోవర్ధన్, శ్రవణ్ సత్తా చాటుతున్నారు. By Vijaya Nimma 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ BOB Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా జాబ్స్.. అప్లికేషన్ లింక్ ఇదే! బ్యాంక్ ఆఫ్ బరోడా 2025 స్పెషలిస్ట్ ఆఫీసర్ నియామకం కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 1267 ఖాళీలను భర్తీ చేస్తోంది. నేటి నుంచి జనవరి 17 వరకు బ్యాంక్ ఆఫ్ బరోడా అఫీషియల్ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. By Archana 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn