ఇంటర్నేషనల్ PM Modi: కువైట్లో ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం.. ప్రధాని మోదీ కువైట్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ఆయనకు తమ దేశ అత్యున్నత పురస్కారమైన 'ది ఆర్టర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్'తో సత్కరించింది. విదేశాల నుంచి ప్రధాన మోదీకి వచ్చిన అవార్డుల్లో ఇది 20వ అవార్డు కావడం విశేషం. By B Aravind 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సైబర్ నేరాల్లో రూ.297 కోట్లు పోగొట్టుకున్న బాధితులు: సీవీ ఆనంద్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సైబర్ నేరాలకు గురైన బాధితులు రూ.297 కోట్లు పోగొట్టుకున్నారని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. చాలామంది పరువు పోతుందని ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదని చెప్పారు. By B Aravind 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jagapathi Babu: సంధ్య థియేటర్ ఘటన.. సంచలన వీడియో రిలీజ్ చేసిన జగపతి బాబు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీనియర్ నటుడు జగపతి బాబు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హాస్పిటల్కు వెళ్లా. దానికి పబ్లిసిటీ చేయలేదు. అందుకే ఎవరికీ ఆ విషయం తెలియలేదని అన్నారు. By Anil Kumar 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Wisdom Bird: రెండు రికార్డులు సృష్టించిన పక్షి.. 74 ఏళ్ల వయసులో ఇదేం విచిత్రం! ఇదో అరుదైన ఘటన. విజ్డమ్ అనే పక్షి 74 ఏళ్ల వయసులో గుడ్డు పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పక్షి జీవితకాలం 68 ఏళ్లు. ఈ వయసు వరకు బతికి ఉండటమే కాకుండా.. ఎంతో ఆరోగ్యంగా గుడ్డు పెట్టడం అసాధారణ విషయం అని శాస్త్రవేత్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. By Seetha Ram 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: ఆ రోజు జరిగిందిదే.. నాచేతుల్లో ప్రాణం పోయింది, CI ఎమోషనల్! సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట సమయంలో అక్కడే ఉన్న SHO రాజు నాయక్ మీడియాతో మాట్లాతుడూ ఎమోషనల్ అయ్యారు. రేవతి తన చేతుల్లోనే ప్రాణాలు విడిచాడని, బతికించేందుకు తాను ఎంతగానో ట్రై చేశానని చెప్పాడు. గత పదిహేను రోజులుగా ఈ విషయం తనను కలిచివేస్తోందన్నారు. By Anil Kumar 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Assam: బాల్య వివాహాలపై అస్సాం కఠిన చర్య.. మరో 416 మంది అరెస్టు అస్సాం ప్రభుత్వం బాల్య వివాహాలపై మరోసారి పంజా విసిరింది. గతంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నిర్వహించిన డ్రైవ్ మూడో దశలో భాగంగా 335 కేసులు నమోదవగా 416మంది అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. By Archana 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Pawan kalyan: ఏపీకి రండి.. సినీ పెద్దలకు పవన్ కళ్యాణ్ పిలుపు! తెలంగాణలో అల్లు అర్జున్ వివాదం కొనసాగుతున్నవేళ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీకి రావాలని సినీ పెద్దలకు పిలుపునిచ్చినట్లు సమాచారం. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సైతం ఇండస్ట్రీని స్వాగతిస్తున్నామన్నారు. By srinivas 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. ఓయూ జేఏసీ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించింది. పలువురు జేఏసీ నాయకులు బన్నీ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. బన్నీ వల్లే రేవతి చనిపోయిందంటూ ఆరోపణలు చేశారు. రేవతి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. By Seetha Ram 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Allu Arjun కు బిగ్ షాక్.. సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టిన పోలీసులు! అల్లు అర్జున్ కు మరో బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియోలను విడుదల చేశారు. స్వయంగా తానే బన్నీ దగ్గరకు వెళ్లి చెప్పానంటూ ఏసీపీ వివరించారు. By srinivas 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn