ఆంధ్రప్రదేశ్ Ap: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలలో మరో రెండ్రోజులు వానలే వానలు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారగా.. ప్రస్తుతం ఆ వాయుగుండం బలహీనపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. By Bhavana 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మరో మహిళతో ప్రియుడు శృంగారం.. కసితీరా కోసేసిన యువతి! ప్రియుడు మోసం చేస్తున్నాడని తెలిసి ఓ యువతి దారుణానికి పాల్పడింది. మరో యువతితో పెళ్లికి సిద్ధం అయ్యాడని తెలియగానే తట్టుకోలేకపోయింది. తనకు దక్కనివాడు ఇంకెవరికీ దక్కకూడదని, చివరిసారి కలుద్దామని పిలిచి అతని పురుషాంగం కోసేసింది. ఈ ఘటన యూపీలో జరిగింది. By srinivas 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ INDw vs WIw: టీమిండియా ఘన విజయం.. విండీస్ చిత్తు చిత్తు! వెస్టిండీస్‌తో మూడువన్డేల సిరీస్ ఇవాళ ప్రారంభమైంది. వడోదరలో జరిగిన తొలిమ్యాచ్‌లో టీమిండియా మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. 211 పరుగుల తేడాతో విండీస్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది. 315పరుగుల లక్ష్యంతో బ్యాంటింగ్‌కు దిగిన విండీస్ 103 పరుగులకే ఆలౌటైంది. By Seetha Ram 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CPI: ప్రభుత్వమే సిగ్గులేకుండా 'పుష్ప'ను ప్రోత్సహించింది.. నారాయణ! బెనిఫిట్ షో టికెట్ల ధరలు పెంచేందుకు పర్మిషన్ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వమే 'పుష్ప' సినిమాను ప్రోత్సహించిందని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. స్మగ్లింగ్ తోపాటు అసభ్యకరమైన పాటలున్న సినిమాకు సిగ్గులేకుండా అనుమతి ఇచ్చిందని విమర్శించారు. By srinivas 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Helicaptor Crash: ఆస్పత్రిని ఢీకొని కుప్పకూలిన హెలికాప్టర్, నలుగురు మృతి తుర్కియేలో ఘోర ప్రమాదం జరిగింది. డాక్టర్లతో కలిసి బయలుదేరిన ఓ అంబులెన్స్ హెలికాప్టర్ ఏకంగా ఆస్పత్రి భవనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో హెలికాప్టర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఇద్దరు పైలట్లు సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. By B Aravind 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Allu Arjun: అల్లు అర్జున్ కొంపముంచిన ప్రెస్ మీట్.. ఆ ఒక్క మాటతో..! అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ముద్దాయిప్రెస్ మీట్ పెట్టి పోలీసులను అవమానించారని మండిపడుతోంది. నేషనల్ అవార్డు విన్నర్‌కు సీఎం పేరు గుర్తులేదా అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. By srinivas 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Raj Uddhav: ఎట్టకేలకు కలుసుకున్న ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే.. వీడియో వైరల్ శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మళ్లీ కలిశారు. బంధువుల వివాహ వేడుకలో ఇరు కుటుంబాలు హాజరుకాగా ఒకరినొకరు పలకరించుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chennai: ఉద్యోగులకు సూపర్ గిఫ్ట్..కార్లు,రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు చాలా కంపెనీలు ఉద్యోగులు యంత్రాలుగానే చూస్తాయి.కొన్ని మాత్రమే మనుషుల్లాగా చూస్తాయి. చైన్నైకు చెందిన సుర్‌మౌంట్ లాజిస్టిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలాంటిదే. తమ ఉద్యోగుల కృషిని గుర్తించి వారికి కార్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌ను గిఫ్ట్‌లుగా ఇచ్చింది. By Manogna alamuru 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్‌ని పొగిడిన పూనమ్ కౌర్! సంధ్య థియేటర్ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ తరుణంలో నటి పూనమ్ కౌర్ బన్నీని పొగుడుతూ ట్వీట్ చేసింది. పుష్ప2 సినిమా ఇప్పుడే చూశానంది. గంగమ్మ జాతర ఎపిసోడ్ అద్భుతంగా ఉందని.. అందులో అల్లు అర్జున్‌ని మించిన ప్రతిభను ఊహించలేమని ప్రశంసించింది. By Seetha Ram 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn