Smriti Mandhana : తగ్గేదేలే... చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మహిళల వన్డే (Women's ODI) క్రికెట్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును బద్దలు కొట్టింది.
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మహిళల వన్డే (Women's ODI) క్రికెట్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును బద్దలు కొట్టింది.
రింకు సింగ్‌కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ నుండి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. దావూద్ ఇబ్రహీంకు చెందిన 'డి-కంపెనీ' గ్యాంగ్ నుండి రింకు సింగ్‌కు బెదిరింపు కాల్ వచ్చింది.
ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌తో విరాట్ కోహ్లీ తిరిగి రానున్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ కేవలం 54 పరుగులు చేస్తే, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కరను అధిగమించి, ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకుంటాడు.
రోహిత్ శర్మ చాలా ఏళ్ల క్రితం పెట్టిన ఒక పాత ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ పాత పోస్ట్‌లో ఉన్న 45, 77 నంబర్లే దీనికి ముఖ్య కారణం. ఈ నంబర్లకు ప్రస్తుత పరిణామాలతో సరిగ్గా సరిపోవడంతో ఆసక్తికరంగా మారింది.
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ 19న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ వన్డేలు, టీ20లు రెండింటికీ జట్లను శనివారం ప్రకటించింది.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కీలక ప్రకటన చేశాడు. భారత పౌరసత్వంపై వస్తున్న ఊహాగానాలపై స్పందించాడు. ప్రస్తుతం తనకు భారత పౌరసత్వం తీసుకోవాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు.
ఆసియా కప్ విషయంలో మరోసారి పాకిస్తాన్ వక్రబుద్ధి ప్రదర్శించింది. ACC చైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి గోల్డ్ మెడల్ ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.
ఆసియాకప్ గురించి కెప్టెన్ సర్యకుమార్ యాదవ్ ఆర్టీవీతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టోర్నమెంట్ లో చాలా కష్టపడ్డామని...చివర వరకు మ్యాచ్ లను పట్టుదలతో ఆడామని చెప్పారు. కుర్రాళ్ళు అద్భుతంగా ఆడారని కితాబిచ్చారు.
సానియా మీర్జా మాజీ భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో వివాహం కూడా ముగింపు దశకు చేరుకుందనే ప్రచారం జోరందుకుంది. నటి సనా జావేద్‌తో పెళ్లైన కొద్ది నెలలకే, వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియా కోడై కూస్తోంది. ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు.