లైఫ్ స్టైల్ Diabetes: మధుమేహంతో ఇబ్బందిగా ఉందా.. ఈ ఆకులు తింటే మీ వ్యాధి పరార్ నాసిరకం జీవనశైలి, ఆహారం కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. డయాబెటిస్ ఉన్నవారు నేరేడు ఆకుల రసాన్ని తాగవచ్చు. తాజా ఆకులను తీసుకుని రసం తీసి ఖాళీ కడుపుతో తాగాలి. దీనివల్ల మధుమేహం అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Flax Seeds: ప్రతి రోజూ ఇది తింటే వృద్ధ్యాప్యం దరిచేరదు అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అవి గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవకాడో ఒక సూపర్ ఫుడ్, ఇది మిమ్మల్ని వృద్ధాప్యం నుంచి కాపాడటంతోపాటు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health: తిన్న తర్వాత మలవిసర్జన సమస్య ఉంటే.. తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే కొందరు తిన్న కొద్ది నిమిషాలకే మల విసర్జనకు వెళ్తారు. ఈ సమస్యను నివారించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలైనా భేరి, ఆపిల్, బఠానీలు, బ్రోకలీ, తృణధాన్యాలు, బీన్స్, పెరుగు, పచ్చి సలాడ్, అల్లం, పైనాపిల్, జామ మొదలైన వాటిని భోజనంలో చేర్చుకోవాలి. By Vijaya Nimma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Curd: చలికాలంలో పెరుగు తినడం హానికరమా? చలికాలంలో పెరుగు హానికరమని నమ్ముతారు. ఇది దగ్గు, గొంతు నొప్పి, జలుబు వస్తుందటారు. ఆయుర్వేద నిపుణులు ప్రకారం.. చలికాలంలో శ్వాస, దగ్గుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు పెరుగు తింటే ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Pimples: మొటిమలు పగిలితే వెంటనే ఇలా చేయండి మొటిమలు పగిలిన వెంటనే టిష్యూ లేదా శుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకుని మొటిమల మీద నొక్కాలి. ఇది మొటిమల్లోని చీము, మురికిని తొలగిస్తుంది. పసుపును పేస్ట్‌లా చేసి మొటిమలు ఉన్న భాగానికి అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేయాలి. పసుపులోని గుణాలు మొటిమలను నయం చేస్తాయి By Vijaya Nimma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Fruits: పండ్లు తింటే శరీరంలో షుగర్ పెరుగుతోందా? ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లో తీపి పదార్థం ఉంటుంది. సాస్‌లు, స్వీట్లు, శీతల పానీయాలలో దీనిని ఉపయోగిస్తారు. ఈ పదార్ధాల మితిమీరిగా వాడితే రోగ్యానికి అత్యంత హాని చేస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి ఐదు పండ్లు, కూరగాయలను తినాలి. ప్రాసెస్ చేయని సహజ పండ్ల వంటి ఆహారం మంచిది. By Vijaya Nimma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sneeze: బాగా తుమ్ములు వస్తే ఈ ఇంటి చిట్కాలు పాటించండి తుమ్ములు ముక్కు, గొంతు లోపల ఉన్న మలినాలను తొలగిస్తాయి. తులసి, అల్లం, లవంగం, నల్ల మిరియాలతో చేసిన టీ తాగితే త్వరగా సమస్య తగ్గుతుంది. జామ పండు పొడిని నీళ్లలో మరిగించి డికాషన్ తయారు చేసుకోవాలి. దాని ఆవిరిని పట్టుకుంటే తుమ్ముల సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. By Vijaya Nimma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దేశంలో HMPV వైరస్ విజృంభణ.. 7కు పెరిగిన కేసులు..అందరూ చిన్నారులే! చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటా న్యుమో వైరస్ భారత్‌లోకీ విస్తరించింది. సోమవారం ఏకంగా రెండు రోజుల వ్యవధిలోనే 7 కేసులు నమోదై కలకలం సృష్టించాయి. By Bhavana 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Hot Sweet Potato: చలికాలంలో వేడివేడి చిలగడదుంప తింటే? చిలకడదుంపలో ఫైబర్ అధికంగా ఉంటుంది. చిలగడదుంపలను ఉడకబెట్టడం, ఆవిరిలో ఉడికించడం లేదా కాల్చడం వంటి అనేక విధాలుగా తినవచ్చు. చలికాలంలో దీనిని సూపర్ ఫుడ్ అంటారు.ఊబకాయం, మధుమేహంతో బాధ పడుతున్నట్లయితే చిలగడదుంప తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn