BIG BREAKING: అంబటి రాంబాబు ఇంటిపై దాడి..
సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందకు గాను వైసీపీ నేత అంబడి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందకు గాను వైసీపీ నేత అంబడి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
శబరిమలలో ఈసారి ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం ఎదురవుతోంది. గతంలోనూ పలు అవమానాలు ఎదురు కాగా ఈసారి అవి మరింత శృతి మించాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆశ్రమ పాఠశాలలు బాలికలు స్నానం చేస్తుండగా వార్డెన్ వీడియోలు తీయడం కలకలం రేపింది. దీంతో అతడిని అధికారులు సస్పెండ్ చేశారు.
గతంలో ఇజ్రాయెల్.. పాకిస్థాన్ అణు స్థావరాలపై బాంబులు వేసి కథను ముగించవచ్చని భారత్‌కు ఆఫర్ ఇచ్చింది. అప్పట్లో భారత్‌కు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఈ ఆఫర్‌ను చాలావరకు పరిగణించారు. కానీ చివరిక్షణంలో అంతర్జాతీయ ఒత్తిడికి లొంగిపోయి ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు.
రష్యా నుంచి భారత్ చమురును దిగుమతులు మరింత పెంచాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ఈ దిగుమతులు 10 నుంచి 20 శాతం వరకు పెంచనున్నట్లు సమాచారం. అంటే రోజుకు దాదాపు 3 లక్షల బ్యారెల్స్‌ను అదనంగా కొనుగోలు చేయనుంది.
టాలీవుడ్ లో 30 శాతం వేతనాలు పెంచేదాకా సినీ కార్మికులు ఎవరూ షూటింగ్స్ కి వెళ్ళొద్దని ఫిలిం ఫెడరేషన్ చెప్పడంతో షూటింగ్స్ నిలిచిపోయాయి. సడెన్‌గా షూటింగ్స్ ఆపేయడంపై చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేశారు.రెండ్రోజుల్లో సమస్యను పరిష్కరించాలని నిర్మాతలకు సూచించారు.
గల్ఫ్చట్టాలకు విరుద్ధంగా అనుమతి లేకుండా మత ప్రచారం చేస్తున్న క్రైస్తవ మతప్రచారకులను ఖతర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా విజిటింగ్ వీసాపై ఖతర్ వెళ్లి అక్కడ మత ప్రచారం చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వారిలో ఐదుగురు తెలుగువారు ఉన్నారు.