తెలంగాణ రేవంత్ తెలంగాణ ఉద్యమద్రోహి: ఎర్రబెల్లి దయాకర్ TG: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి అని ఫైరయ్యారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్.. ఇప్పుడు జన్మదిన వేడుకలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎమర్జెన్సీ పరిస్థిని తలిపించేలా రేవంత్ పాలన ఉందన్నారు. By V.J Reddy 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక! TG: తెలంగాణ తల్లి విగ్రహంపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం, వేరేవిధంగా చూపించడాన్ని నిషేధించింది. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదించిన ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటూ ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలను జరపాలని నిర్ణయించింది. దీన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా జరుపుకోవాలని తెలిపింది. By Manogna alamuru 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నేడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లో వెళ్లకండి నేడు (డిసెంబర్ 9)న సచివాలయంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహన్ని సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు అటుగా వెళ్లే వాహనాలను దారి మల్లించనున్నారు. By K Mohan 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కేసీఆర్ ను కలిసిన పొన్నం | Ponnam Prabhakar | RTV కేసీఆర్ ను కలిసిన పొన్నం | Ponnam Prabhakar | Telangana Cabinet Minister Ponnam Prabhakar Invites formally KCR for Teangana Talli Idol's Inauguration | RTV By RTV Shorts 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: కొత్త తెలంగాణ తల్లి విగ్రహంపై కేటీఆర్ విమర్శ అన్నీ మాయం అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ కొత్త తెలంగాణ తల్లి విగ్రహం మీద కామెంట్స్ చేశారు. మాయం చేయడం, మోసం చేయడం తప్ప ప్రజలకు ఏం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడ్డారు. By Manogna alamuru 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn