Congress Leader Anjan Kumar Yadav Shocking Comments On Reddys | రె*డ్డిలందరికి బ్యాండ్ బాజా | RTV
Eatala Rajender: రేవంత్ పై కాషాయ బుక్.. ఈటల సంచలన ప్రకటన!
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కాషాయ బుక్ రాస్తామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం, ఆయన సలహాదారులు, బంధుమిత్రులు పైరవీలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
Bandi Sanjay: రాహుల్ గాంధీపై బండి సంజయ్ సంచలన కామెంట్స్
రాహుల్ గాంధీ కులం, మతం, జాతి లేనివాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తాతా ముస్లీం, తల్లి క్రిస్టియన్ అయినా రాహుల్ గాంధీ బ్రహ్మాణుడని చెప్పుకుంటున్నాడన్నారు. హిందూ BCలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇస్తే కేంద్రం రిజర్వేషన్‌కు సహకరిస్తుందని సంజయ్ చెప్పాడు.
Harish Rao: ఏపీకి కృష్ణా జలాల తరలింపు.. ప్రభుత్వం ఏం చేస్తోంది.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
తెలంగాణ నీటిని ఏపీ సర్కార్ తరలించుకుపోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఏపీ ప్రభుత్వం గండి కొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు.
కేసీఆర్ లేక నేను అనాథ అయ్యా.. | Ex Home Minister Mohammed Ali Emotional About KCR | BRS | RTV
Revanth Reddy: నేను కొందరికి నచ్చకపోవచ్చు.. ఢిల్లీలో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కొంతమంది తనపై అబద్ధపు ప్రచారాలు చేసి, పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను కొందరికి నచ్చకపోవచ్చని.. మరి కొందరు తనను అంగీకరించకపోవచ్చన్నారు. ఎవరు ఏమనుకున్నా తాను పట్టించుకోనన్నారు.
BOOK TREND: తెలుగు రాజకీయాల్లో ‘బుక్’ ట్రెండ్.. కలర్‌పుల్ బుక్స్ పేరుచెప్పి ప్రత్యర్థులకు వార్నింగ్
తెలుగు రాష్ట్రాల్లో బుక్ పాలిటిక్స్ ట్రెండ్ నడుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులకు కొన్ని కలర్ బుక్స్ పేరు చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. అక్రమ కేసులు, దౌర్జన్యాలకు పాల్పడినవారి పేర్లు రెడ్, బ్లాక్, గ్రీన్, గుడ్, పింక్ బుక్‌ల్లో రాసుకుంటామని నేతలు అంటున్నారు.
TG Politics: పద్దతి మార్చుకో రేవంత్.. ఎమ్మెల్యేల ముందే క్లాస్ పీకిన రాజగోపాల్ రెడ్డి!
పైసలు లేకుంటే కొత్త స్కీమ్స్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఏకపక్ష నిర్ణయాలు వద్దని సూచించారు. నిన్న జరిగిన CLP భేటీలో చేసిన ఈ కామెంట్స్ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారాయి.
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
/rtv/media/media_files/2025/02/19/1CPcAnSQD19ZvN41KLTT.jpg)
/rtv/media/media_files/2025/02/16/nJX19o98OUvRZrAN0wCN.jpg)
/rtv/media/media_files/2025/02/16/2cnuVv5JHSKX5SljSYS7.webp)
/rtv/media/media_files/2025/02/15/Fm8sKYM6dPc3mlzpTMZY.jpg)
/rtv/media/media_files/2025/02/13/EdM70zr6mfgRkZJydK6U.jpg)
/rtv/media/media_files/2025/02/07/6JvKNTU4Q3Xt0yJWtENb.jpg)