కాంగ్రెస్ లో గ్రూప్ వార్ | Internala Clashes In Nalgonda Congress | CM Revanth Reddy | RTV
Prime Minister Modi : కేసీఆర్ కు ప్రధాని మోదీ లేఖ.. ఎందుకో తెలుసా?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి మరణించడంపై ఆయన సంతాపాన్ని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. కేసీఆర్ సోదరి సకలమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.
ఎన్నికల డేట్లు ఇవే..! || Telangana Sarpanch Elections || CM Revanth Reddy || Congress || RTV
Supreme Court: పార్టీ మారిన 10మంది MLAలకు సుప్రీం కోర్టు బిగ్ షాక్
పార్టీ మారిన MLAలను అనర్హులుగా ప్రకటించాలని KTR వేసిన పిటిషన్ సోమవారం సుప్రీం కోర్టులో ధర్మసనం విచారించింది. రెండూ పిటిషన్లను కలిపి ఫిబ్రవరి 10న విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. గతంలో ముగ్గురు, ఇప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలపై విచారణ జరగనుంది.
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఎన్నికలు ఎప్పుడంటే...
తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైంది. ఈ నెల 10 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
Mallu Ravi: కలిసింది 10 మంది ఎమ్మెల్యేలు కాదు.. 8 మందే.. మల్లు రవి సంచలనం!
కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారంటూ వచ్చిన వార్తలపై ఆ పార్టీ ఎంపీ మల్లు రవి స్పందించారు. ఎమ్మెల్యేల రహస్య భేటీ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యేలను ఓ హోటల్లో విందుకు ఆహ్వానించారన్నారు.
బీజేపీలో అందుకే చేరుతున్నా.. || Karimnagar BRS Mayor Sunil Rao Joins BJP || Bandi Sanjay || RTV
Hydra: కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు.. నల్లమల్లారెడ్డి 200 ఎకరాల్లో!
హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పోచారం మున్సిపాలిటీలోని నల్లామల్లా రెడ్డి కాలనీ కాంపౌండ్ వాల్ కూల్చివేశారు. మున్సిపల్ చట్టాలు, సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం రహదారిపై ఆక్రమణలను నోటీసు ఇవ్వకుండా కూల్చివేస్తామని హైడ్రా స్పష్టం చేసింది.
/rtv/media/media_files/2025/02/04/kVIX2c3oVHSUHJ80rUo4.webp)
/rtv/media/media_files/2025/01/16/d70CoqXul0IGeOFKHg86.jpg)
/rtv/media/media_files/2025/02/03/I6f2RWWoi5Y3N48L3Aq0.jpg)
/rtv/media/media_files/2025/02/02/WtDth4j6XOUsCHMCF7gO.webp)
/rtv/media/media_files/2024/11/13/lL4nSfdlUe4WJZbxlLMc.jpg)