రేవంత్ పాలన ఎలా ఉంది?: మోదీ ప్రశ్నలకు బీజేపీ నేతలు షాక్!
తెలంగాణ బీజేపీ నేతలతో పీఎం మోదీ ఈ రోజు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ పాలన ఎలా ఉంది? కేంద్ర పథకాలు ఎలా అమలు అవుతున్నాయి?.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలిసికట్టుగా పని చేయాలని.. రాష్ట్రంలో భవిష్యత్ బీజేపీదేనని దిశానిర్దేశం చేశారు.
Etela Rajender: రేవంత్ నీ బతుకెంతా.. ఈటల సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు . నీ బతుకెంతా.. ప్రధాని మోదీపై విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు హామీలను నెరవేర్చడం లేదన్నారు.
BIG BREAKING: రాజకీయాలకు గుడ్ బై.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన
ఇకపై చిల్లర రాజకీయం చేయనని.. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు.
KTR: కేటీఆర్ ఢిల్లీ టూర్‌పై బీజేపీ మౌనం.. కారణమేంటి?
అమృత్ స్కీమ్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఢిల్లీ టూర్ పై తెలంగాణ బీజేపీ నేతలు సైలెంట్ గా ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఫిర్యాదుకు కేంద్రం ఎలా రెస్పాండ్ అవుతుందనే అంశం హాట్ టాపిక్ గా మారింది.
TG MLC: ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సంచలన వ్యూహం.. అభ్యర్థులు వీరే!
TG: త్వరలో జరగనున్న MLC ఎన్నికలకు BJP కసరత్తు స్టార్ట్ చేసింది. ఒక్కో స్థానానికి ఇద్దరు చొప్పున లిస్ట్ తయారు చేసి పరిశీలనకు హైకమాండ్ కు పంపించింది. అన్ని పార్టీల కన్నా ముందుగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారానికి వెళ్లాలన్నది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది.
బండి సంజయ్ దీపావళి వేడుకలలో | Bandi Sanjay Diwali Celebration | Sri Mahashakthi Temple | RTV
తెలంగాణ నుంచే బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్.. ఆ సంచలన నేతకు ఛాన్స్!
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఈ సారి తెలంగాణ నేతకు దక్కే అవకాశాలు ఉంది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ లలో ఒకరిని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తే తెలంగాణతో పాటు దక్షిణాదిలో పార్టీ బలోపేతం అవుతుందని అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది.
/rtv/media/media_files/2025/02/09/HZ0y1IxdcdMWNSeIGtqP.webp)
/rtv/media/media_files/2024/11/27/PEDLadfQsYzKbILUQbhl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/EETELA-RAJENDHAR.jpg)
/rtv/media/media_files/p2Dux5BgIEPelim7aOKB.jpg)
/rtv/media/media_files/2024/11/12/exRdHjDW7KDujpxzmyaK.jpg)
/rtv/media/media_files/2024/11/02/EfgDcUfiBwcXRtqqYv1F.jpg)
/rtv/media/media_files/2024/10/24/dHn4RCBDpwxgzsEHlM1t.jpg)