హర్మూజ్ జలసంధిలో విషాదం.. భారత చమురు నౌక కెప్టెన్ మృతి
అంతర్జాతీయ సముద్ర జలాల్లో విధి నిర్వహణలో ఉన్న ఓ ఇండియన్ కెప్టెన్ ఆకస్మిక మరణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయిన 'అవానా' అనే చమురు నౌకలో కెప్టెన్గా పనిచేస్తున్న రాకేశ్ రంజన్ (43) గుండెపోటుతో మరణించారు.
/rtv/media/media_files/2026/03/21/iran-navy-2026-03-21-20-30-07.jpg)
/rtv/media/media_files/2026/03/21/captain-of-indian-oil-tanker-2026-03-21-15-47-44.jpg)
/rtv/media/media_files/2026/03/20/hormuz-strait-2026-03-20-21-28-16.jpg)