సినిమా శ్రీతేజ్ కుటుంబానికి అండగా 'పుష్ప2' టీమ్.. హాస్పిటల్ వెళ్లిన బన్నీ 'పుష్ప2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్న శ్రీతేజ్ ను బన్నీటీం, మైత్రీ మూవీ మేకర్స్ పరామర్శించారు. వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు. By Anil Kumar 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn