Renu Desai : రేణు దేశాయ్‌పై ట్రోలింగ్.. ఇద్దరు నిందితుల అరెస్ట్
సినీ నటి రేణు దేశాయ్‌ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అసభ్య పదజాలంతో దూషించిన ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
సినీ నటి రేణు దేశాయ్‌ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అసభ్య పదజాలంతో దూషించిన ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
అనేక కారణాల మూలంగా యువత ఒంటరితనంతో మొబైల్ ఫోన్లను ఆశ్రయిస్తున్నారు. అందులో ఉండే వివిధ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని గుర్తు తెలియని యువతీ,యువకులతో సంభాషిస్తూ సంతృప్తి పడుతున్నారు. అయితే ఆ సంతృప్తి వెనుక సైబర్ మోసం దాగి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనను అసభ్యకరమైన, అవమానకరమైన పోస్టులతో వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో కోరారు.
కర్ణాటక CM సిద్ధరామయ్య శుక్రవారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ప్రవేశపెడుతూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా కఠినమైన నిషేధాన్ని విధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య ఇన్నాళ్లుగా సాగిన సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. ఇద్దరి పెళ్లి గ్రాండ్ గా రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో జరిగింది. అనంతరం ఇద్దరు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. రేవా జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. తన సొంత భార్య ప్రైవేట్ వీడియోను రికార్డ్ చేసి, దానిని సోషల్ మీడియాలో
పంజాబ్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఆశ్చరకర ఘటన చోటుచేసుకుంది. వధువుపై బంధువులు నోట్ల వర్షం కురిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వధువుపై ఏకంగా రూ.8.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు వెదజల్లారనే ప్రచారం నడుస్తోంది.
నగరంలో ఇద్దరు టెక్కీలు చనిపోయారు. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో భార్య వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో టెక్కీ రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.