Siddipet: ఘోర విషాదం.. ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తండ్రి!
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సత్యం అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలసి చింతచెరువులో దూకడంతో ముగ్గురు చనిపోయారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Telangana: అఘోరీ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. సిద్దిపేట సీఐ సంచలన ప్రకటన!
సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా అఘోరీ ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అఘోరీ పేరు శివ విష్ణు బ్రాహ్మణి అని తెలిపారు. ఆమె రాత్రి 10 గంటలకు పీఎస్ కు వచ్చినట్లు తెలిపారు.
సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు.. 4 నెలలకే పంట, వెండిని మించిన ధర!
తెలంగాణ సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. కశ్మీర్లోనే పండే ఈ పంటను DXN అనే కంపెనీ మందపల్లి గ్రామంలో కృత్రిమంగా చల్లటి ప్రదేశాన్ని సృష్టించి పంట సాగు చేస్తూ లాభాలు గడిస్తోంది. తులం కుంకుమ పువ్వు రూ.300 ధర పలుకుతున్నట్లు తెలిపారు.
సిద్దిపేటలో దారుణం.. మైనర్ బాలికపై యువకుడు అఘాయిత్యం
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురవన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో నిందితుడి ఇంటికి నిప్పంటించి తగులబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
Telangana: సిద్ధిపేట జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం అదుపు తప్పి బైక్ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. డీసీఎం డ్రైవర్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు
Telangana: ఆస్తి కోసం కన్నతల్లినే చంపేశాడు..ఎలా దొరికాడంటే!
సిద్దిపేట జిల్లా.గంగాపూర్ గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య సత్తవ్వ.. రెండో భార్య పోషవ్వ. వీరిలో సత్తవ్వ పేరు మీద ఐదెకరాల భూమి ఉండగా..దాని కోసం కొడుకు చంద్ర శేఖర్ నిత్యం గొడవపడుతుండేవాడు. ఆ భూమి కోసం కన్న తల్లిని హత్య చేశాడు.
Murder : రాంరెడ్డి చికెన్ సెంటర్ లో ఘోరం.. యజమాని దారుణ హత్య!
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని రాంరెడ్డి చికెన్ సెంటర్ లో దారుణం చోటుచేసుకుంది. అందులో పనిచేసే కలకత్తాకు చెందిన యువకులు అందులోని సీసీ కెమెరాలు ద్వంసం చేసి.. చికెన్ సెంటర్ యాజమాని మహిపాల్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Employees Suspended: 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్
సిద్ధిపేట జిల్లాలో 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు ఆ జిల్లా కలెక్టర్ మను చౌదరి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో వీరు పాల్గొన్నారని ఫిర్యాదులు రాగ ఈసీ వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
/rtv/media/media_library/vi/Kjak3FYLvqg/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sucide-jpg.webp)
/rtv/media/media_files/2024/10/22/Xa2IgL7JrMq0rdqSUf1S.jpg)
/rtv/media/media_files/2024/10/17/MyhCUDJVi87RhEht68Qz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/dalit-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/murder-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-44-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/employeess-suspend-jpg.webp)