Samantha raj marriage photos: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన ప్రియుడు రాజ్ నిడిమోరుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ రోజు ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో తక్కువ మంది సమక్షంలో సమంత పెళ్లి చేసుకుంది.
ఎరుపు రంగు చీరలో పెళ్లిపీటలెక్కిన సమంత.. | Samantha Raj Nidimoru Wedding | Naga Chaitanya | RTV
కొత్త జీవితంలోకి సమంత.. | Samantha-Raj Nidimoru Wedding Today | Shhyamali De | Naga Chaitanya | RTV
Konda Surekha vs Nagarjuna : కొండా సురేఖకు బిగ్ రిలీఫ్.. ఆ కేసు విత్ డ్రా!
మంత్రి కొండా సురేఖ, సినీ హీరో నాగార్జున మధ్య నెలకొన్న వివాదం ముగిసింది. నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి సురేఖ బహిరంగ క్షమాపణలు చెప్పారు. దీంతో మంత్రి సురేఖపై నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన డిఫమేషన్ కేసును నాగార్జున విత్ డ్రా చేసుకున్నాడు.
సారీ నాగార్జున.. | Konda Surekha Says Sorry To Nagarjuna | Konda Surekha Comments | Samantha | RTV
Samantha : ఈ ఒక్క ఫొటో చాలు బాబోయ్!... రాజ్‌కు సమంత హగ్.. త్వరలోనే పెళ్లి!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నట్లుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. పలు వేదికల్లో ఇద్దరూ కలిసి కనిపించారు.
Samantha: అబ్బా.. సామ్ అదిరింది! చీరలో ఇలా చూస్తే ఎవ్వరైనా ఫ్లాట్
నటి సమంత ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్స్ తో అదరగొడుతుంది . తాజాగా నీలి రంగు చీరలో సామ్ అందాలు కుర్రకారును ఫిదా చేస్తున్నాయి.
Samantha Love: రాజ్ నిడిమోరుతో సమంత దీపావళి సంబరాలు.. ఫొటోలు ఎంత ముద్దుగున్నాయో?
నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. రాజ్ కుటుంబంతో దిగిన ఫొటోలను సమంత పంచుకోగా, అవి వైరల్ అయ్యాయి. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలకు ఇది మరింత బలాన్నిచ్చింది. దీనిపై ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు.
/rtv/media/media_files/2026/03/19/samantha-2026-03-19-12-43-57.jpg)
/rtv/media/media_files/2025/12/01/samanta-2025-12-01-13-59-55.jpg)
/rtv/media/media_files/2025/11/13/fotojet-87-2025-11-13-18-28-59.jpg)
/rtv/media/media_files/2025/11/08/samantha-2025-11-08-06-50-21.jpg)
/rtv/media/media_files/2025/10/28/samantha-2025-10-28-21-20-39.jpg)
/rtv/media/media_files/2025/10/21/samantha-ruth-prabhu-celebrates-diwali-with-raj-nidimoru-2025-10-21-08-10-21.jpg)