Virat Kohli : చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఐపీఎల్లో భారీ రికార్డు
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ తో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ తో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్లో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ వచ్చారు. తన భార్యతో కలిసి మ్యాచ్ చూస్తున్నారు. ఐసీసీ ఛైర్మన్ జై షా పక్కనే వాళ్లు కూర్చోని మ్యాచ్ వీక్షిస్తున్నారు.
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ తో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి వరుసగా రెండు బిగ్ షాకులు తగిలాయి. ఆర్సీబీ హిట్టర్లు ఫిల్ సాల్ట్ (16), మయాంక్ అగర్వాల్ (24) పరుగులకే ఔటయ్యారు.
ఐపీఎల్ 2025 కప్ ఆర్సీబీ గెలుస్తుందని ప్రముఖ రాపర్ డ్రేక్ రూ.6.41 కోట్లు పందెం వేశాడు. 'ఈ సాలా కప్ నమ్దే' అనే క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టిన డ్రేక్.. తన మద్దతు కోహ్లీ జట్టుకేనని ప్రకటించాడు.
ఆర్సీబీ ఫైల్ కు వచ్చిందనగానే అన్నింటికంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు విరాట్ కోహ్లీ. బెంగళూరు జట్టుకు కప్ రావడం కన్నా కోహ్లీ కప్ ను ఎత్తడం ముఖ్యం అనే చర్చలు నడుస్తున్నాయి. జట్టు కూడా ఇదే ఆలోచిస్తోంది. మరి స్టార్ బ్యాటర్ పద్ధెనిమిదేళ్ళ కల తీరుతుందా?
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచి ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే. అయితే ఆర్సీబీ ఫైనల్లో గెలవకపోతే భర్తకు విడాకులు ఇస్తానని ఓ మహిళా పట్టుకున్న బ్యానర్ నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఇదేక్కడి వింత ప్రేమ అని కామెంట్లు చేస్తున్నారు.
నిన్న జరిగిన క్వాలిఫయర్ 1 లో పంజాబ్ మీద బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ గెలుపు. ఆర్సీబీ కేవలం 10 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చాలా ఈజీగా మ్యాచ్ గెలిచింది.
తొమ్మిదేళ్ల తర్వాత ఆర్సీబీ ఫైనల్ కు చేరుకుంది. ఐపీఎల్ హిస్టరీ ప్రకారం చూస్తే క్వాలిఫయర్స్ లో మ్యాచ్ గెలిచిన వాళ్ళే ఫైనల్స్ లో కప్ గెలుస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే ఈ సాలా కప్ నమ్దే అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్.