Ram Gopal Varma: నేడు పోలీసుల విచారణకు హాజరుకానున్న ఆర్జీవీ
ఏపీ పోలీసుల విచారణకు నేడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. అసభ్యకర పోస్టుల విషయంలో గతేడాది మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఆర్జీవీపై కేసు నమోదైంది. పోలీసులు నోటీసులు పంపినా పలుమార్లు విచారణకు హాజరు కాలేదు.
/rtv/media/media_files/2025/02/10/0BWNwPASrRjnsXdAK2b7.webp)
/rtv/media/media_files/2024/12/21/Z4cB2qldjwTGc5jIfLHi.jpg)
/rtv/media/media_files/2025/01/29/7Zrv3bfI6rfQbCHDT5Fm.jpg)
/rtv/media/media_files/2025/01/23/NBXyXG3tT3uMn4SebK5U.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/varma-jpg.webp)
/rtv/media/media_files/2025/01/14/SOdmMEBKR6UUtzgGLtLh.jpg)
/rtv/media/media_files/2024/12/14/5qvqOjMA5vU9NygQb6Gj.jpg)
/rtv/media/media_files/2024/12/09/t9NOTP5bLAmbhzu3lOq4.jpg)