రజినీకాంత్ స్పెషల్ సాంగ్ కోసం పూజ భారీ రెమ్యునరేషన్.. ఏకంగా ఒక సినిమాకు ఛార్జ్ చేసేంత
నటి పూజ 'కూలీ' లో స్పెషల్ సాంగ్ కోసం తీసుకుంటున్న రెమ్యునరేష్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. 'కూలీ' స్పెషల్ సాంగ్ చేయడానికి పూజ రూ. 2కోట్లు తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇది ఆమె పూర్తి నిడివి గల చిత్రానికి తీసుకునే రెమ్యునరేషన్.