Pooja Hegde In Coolie: 'జిగేలు రాణి' వచ్చేస్తోంది.. 'కూలీ' నుండి పూజా పోస్టర్ రిలీజ్..

రజిని కాంత్ - లోకేష్ కానగరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ “కూలీ” నుండి కొత్త అప్‌డేట్ వచ్చింది. పూజా హెగ్డే కూలీ టీమ్‌లో చేరినట్లు అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మూవీ టీం. ఈ మూవీలోని ఐటమ్ సొంగ్ లో రజినితో కలిసి స్టెప్పులేయనుంది పూజా.

New Update
Pooja Hegde In Coolie

Pooja Hegde In Coolie

Pooja Hegde In Coolie: లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)- సూపర్ స్టార్ రజనీకాంత్(Rajini Kanth) క్రేజీ ప్రాజెక్ట్ “కూలీ” నుండి కొత్త  అప్‌డేట్ వచ్చింది. ముందు నుండి వస్తున్న పుకార్లని నిజం చేస్తూ మూవీ టీం పూజా హెగ్డే కూలీ టీమ్‌లో చేరినట్లు అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది.

Also Read: Samantha: "సంథింగ్ స్పెషల్" అంటూ సమంత పోస్ట్ ...పెళ్లి గురించేనా..? - Rtvlive.com

కూలీలో ఆమె ఓ ఐటమ్ సొంగ్ లో రజిని తో కలిసి స్టెప్పులేయనుంది. ఇప్పుడు ఈ విషయాన్నీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. 

“అవును, మీరు సరిగ్గా ఊహించారు! #కూలీ సెట్స్ నుండి @hegdepooja,” అని పోస్ట్ లో రాసి “కూలీ” సెట్స్ నుండి పూజా హెగ్డే పిక్ ను షేర్ చేసింది మూవీ టీం.

Also Read: SLBC ప్రమాద ఘటన.. రెండు రోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్‌

రెడ్ డ్రెస్ లో డైనమిక్ పోజు..

 పోస్టర్ లో పూజా పాపా రెడ్ డ్రెస్ వేసుకొని డైనమిక్ పోజులో కనిపిస్తోంది, “జైలర్” లోని “కావాలయ్యా” పాట లాగానే కూలీలో కూడా పూజాతో అలాంటి ఐటమ్ సాంగ్ నే చేయబోతున్నారని టాక్. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు.

Also Read: హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్స్.. లిస్ట్ ఇదే

ఈ మూవీలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

Also Read: Chhaava: ఛత్రపతి మహారాజ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. 'ఛావా' ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కూడా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు