Balka Suman: బాల్క సుమన్ అరెస్టు.. క్యాతన్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్తత
క్యాతన్‌పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులను పోలీసులకు పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు.
క్యాతన్‌పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులను పోలీసులకు పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న బాల్క సుమన్, వివేక్ వెంకటస్వామి దాదాపు 30 నిమిషాల పాటు భేటీ కావడం చర్చనీయాంశమైంది.
హైదరాబాద్‌లోని ఒరియన్ విల్లాస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకాల నివాసం ఉంటున్న ఓరియన్ విల్లాలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు.