PM Shehbaz Sharif : పరువు పోయిందిగా.. పాక్ ప్రధానిని పట్టించుకోని మోదీ
చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న SCO శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాన మంత్రి మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కలిసి మాట్లాడుతూ ఉండగా షాబాజ్ షరీఫ్ మాత్రం వెనుకాల సెక్యూరిటీ గార్డులాగా నిలుచుని ఉండిపోయారు.
Sehbaz Sharif: భారత్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చిన పాక్ ప్రధాని..
భారత్.. సిందూ జలాల ఒప్పందాన్ని నిలివేయడం తీవ్రంగా చింతించే విషయమని పాక్ ప్రధాని షెహబాద్ షరీఫ్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలు నాశనం కూకూడదని.. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్థాన్ దీన్ని అంగీకరించదన్నారు.
Pakistan: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
ఇండియాపై అటాక్ చేద్దామని ప్లాన్ చేశామని.. దానికి ఒక్కరోజు ముందే ఇండియా దాడి చేసి పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లను నాశనం చేసిందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. బ్రహ్మోస్ మిస్సైల్స్‌తో పాకిస్తాన్‌పై భారత్ విరుచుకుపడిందని ఆయన ఓటమిని అంగీకరించాడు.
Pakistan: ఆ మూడింటిని భారత్ తో చర్చించేందుకు సిద్ధం..పాక్ ప్రధాని
పాడిన పాటే మళ్ళీ మళ్ళీ పాడుతున్నారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. కాశ్మీర్, సింధు జలాలు, ఉగ్రవాదంపై భారత్ చర్చించేందుకు సిద్ధమని చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు.
PAK PM: ఏం మనుషులర్రా భాయ్..యుద్ధంపై మళ్ళీ నోరు పారేసుకున్న పాక్ ప్రధాని
పహల్గాం ఉగ్రదాడి చాలా విచారకరం అంటూనే తరువాత జరిగిన పరిణామాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ నోరు పారేసుకున్నారు. 1971 యుద్ధం నాటి ఓటమికి తాము ప్రతీకారం తీర్చుకున్నామంటూ అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడారు.
BIG BREAKING: పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ప్రమోషన్.. సోషల్ మీడియాలో జోకులు
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఆ దేశ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అత్యున్నత ఆర్మీ ర్యాంక్ అయిన ఫీల్డ్ మార్షల్ హోదాను అసీమ్ మునీర్‌కు ఇస్తున్నట్లు పాక్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పాక్‌లో ఈ ర్యాంక్ పొందిన రెండో వ్యక్తి ఈయనే.
PM Shehbaz Sharif: భారత్ దెబ్బకు పాక్ విలవిల.. ఫైనల్లీ తప్పు ఒప్పుకున్న పాక్
ఆపరేషన్ సిందూర్ వల్ల పాక్‌లో కొన్ని ప్రాంతాలు తీవ్రంగా దాడికి గురయ్యాయని పీఎం షరీఫ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ అర్థరాత్రి జనరల్ మునీర్ కాల్ చేసి నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ ప్రాంతాలు దాడికి గురయ్యాయని చెప్పారట. దీంతో ఆ దాడి ఏ స్థాయి వరకు వెళ్లిందో అర్థమైందన్నారు.
Pakistan Govt : ఛీ.. ఛీ.. సిగ్గులేని పాకిస్తాన్ ...ఉగ్రవాదులకు మరోసాయం!
పాకిస్తాన్ లో ఎలాంటి మార్పు రాలేదు. కుక్క తోక వంకరే అన్నట్లుగా వ్యవహారిస్తోంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వం మరోసాయం చేసేందుకు సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా ధ్వంసం అయిన ఉగ్రవాద స్థావరాల పునర్నిర్మాణం చేసే బాధ్యతలను తన భుజాలపై ఎత్తుకోబోతుంది.
/rtv/media/media_files/2025/09/01/pak-pm-2025-09-01-09-44-35.jpg)
/rtv/media/media_files/2025/05/30/D6UZZf8f0fue1bL74nHr.jpg)
/rtv/media/media_files/2025/05/29/NsmvGIZuPuyK4sZFMBiq.jpg)
/rtv/media/media_files/2025/05/27/iDtFWtZ7jW4rdHRirFfi.jpg)
/rtv/media/media_files/2025/03/22/tzYkXMFWHOpAv4ekaCnN.jpg)
/rtv/media/media_files/2025/05/20/EfTACJFAKfyLs6CvLF5t.jpg)
/rtv/media/media_files/2025/05/16/SK4rHsnUd2NXPwkvY5dU.jpg)