క్రైం Flights : భయపెట్టిస్తున్న విమాన ప్రమాదాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు గత 50 ఏళ్లలో విమాన ప్రమాదాల్లో దాదాపు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో విమానాల్లో ప్రయాణాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సాంకేతిక కారణాలతో అనేక విమానాలు కుప్పకూలడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn